MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • సూపర్ హిట్ టాక్ వచ్చినా నష్టాలు మిగిల్చిన ఎన్టీఆర్ మూవీ, చెప్పుడు మాటల వల్ల గొడవ.. నిర్మాత ఓపెన్ కామెంట్స్

సూపర్ హిట్ టాక్ వచ్చినా నష్టాలు మిగిల్చిన ఎన్టీఆర్ మూవీ, చెప్పుడు మాటల వల్ల గొడవ.. నిర్మాత ఓపెన్ కామెంట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని కోసాగిస్తూ ఎన్టీఆర్ దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దేవర చిత్రం 400 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 20 2024, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ని కోసాగిస్తూ ఎన్టీఆర్ దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దేవర చిత్రం 400 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. దీనితో పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ కి సపరేట్ మార్కెట్ ఏర్పడినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

యమదొంగ చిత్రానికి ముందు ఎన్టీఆర్ చాలా పరాజయాలు చవిచూశారు. యమదొంగ తర్వాత ఫ్లాపుల పరంపర కాస్త తగ్గింది. అప్పుడప్పుడూ హిట్స్ కొడుతూ వచ్చాడు. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ పరాజయం లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర ఇలా వరుస హిట్లు దక్కాయి. 

35

టెంపర్ చిత్రం క్రేజీ నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కింది. అంతకంటే ముందు బండ్ల గణేష్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం బాద్షా. బాద్షా కూడా హిట్ అయింది. అయితే టెంపర్ సమయంలో ఎన్టీఆర్ కి, గణేష్ కి మధ్య విభేదాలు వచ్చాయి. దీని గురించి గణేష్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 

45

నేను ఎన్టీఆర్ తో బాద్షా, టెంపర్ రెండు హిట్ చిత్రాలు చేశాను. బాద్షా చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది అయినా ఆ చిత్రానికి నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత కొందరి చెప్పుడు మాటలు విన్నా. అందువల్లే ఎన్టీఆర్ తో విభేదాలు వచ్చాయి. ఎన్టీఆర్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. తప్పు నాదే అని తెలుసుకుని ఎన్టీఆర్ కి ఆయన ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పినట్లు బండ్ల గణేష్ తెలిపారు. 

55
Bandla Ganesh

Bandla Ganesh

బాద్షాతో లాస్ వచ్చినప్పటికీ టెంపర్ చిత్రంలో నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అని బండ్ల గణేష్ తెలిపారు. బండ్ల గణేష్ నిర్మాతగా రూపొందించిన చివరి చిత్రం టెంపర్. ఆ మూవీ తర్వాత గణేష్ మరో మూవీ చేయలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
Recommended image2
Controversial Movies: సమాజానికి చెడు సందేశం ఇచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
Recommended image3
Epic Movie: ఎపిక్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆనంద్, వైష్ణవి బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved