భీష్ముడిగా బాలయ్య లుక్ అద్భుతం... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Feb 23, 2021, 3:41 PM IST


పౌరాణిక పాత్రలకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చారు స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన వారసుడిగా బాలయ్య సైతం అద్భుతమైన పౌరాణిక పాత్రలు చేయడం జరిగింది. రాముడు, కృష్ణుడు వంటి అనేక గొప్ప పౌరాణిక పాత్రలను బాలయ్య  పోషించారు.