MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోక్షజ్ఞ కోసం మహేష్ బాబు హీరోయిన్ , కత్తిలాంటి బ్యూటీని సెట్ చేసిన బాలయ్య.. ?

మోక్షజ్ఞ కోసం మహేష్ బాబు హీరోయిన్ , కత్తిలాంటి బ్యూటీని సెట్ చేసిన బాలయ్య.. ?

మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ వర్మ  పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక నందమూరి అందగాడి సరసన నటించే హీరోయిన్ ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2024, 11:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎట్టకేలకు నందమూరి నట వారసుడిగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అభిమానులంతా కళ్లు కాయలు కాచేలా ఎదరు చూస్తున్న తరుణం త్వరలోనే రాబోతుంది. ఈక్రమంలో మోక్షజ్ఞ జంటగా నటించబోయే హీయిన్ పై  ప్రస్తుతం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నాడట బాలకృష్ణ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నందమూరి వారసుడిగా బాలయ్య  కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం  ప్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదరు చూస్తున్నారు.  అభిమానులు ఎదురు చూపులు ఫలించే తరుణం ముందు ఉంది. గతంలోనే ఈ విషయాన్ని  బాలకృష్ణ హింట్  కూడా ఇచ్చారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరణ ఈవెంట్ లో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో ఉంటుంది అని క్లారిటీ ఇచ్చారు బాలయ్య.  ఈక్రమంలో రీసెంట్ గా మోక్షజ్ఞ  ఎంట్రీకి సబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. 
 

 

36

ఇక గత కొంత కాలంగా మోక్షజ్ఞ లో మార్పును కూడా ఆడియన్స్ గమనిస్తున్నారు. ఇంతకు ముందు లావుగా..బొద్దుగా షేప్ అవుట్ అయి ఉండే వాడు నందమూరి వారసుడు. రీసెంట్ గా మోక్షజ్ఞ లుక్ చూసి.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. స్లిమ్ గా ఫిట్ గా.. డిపరెంట్ హెయిర్ స్టైల్ తో.. హ్యాండ్సమ్ అండ్ క్యూట్ లుక్స్ లో కనిపించాడు మోక్షజ్ఞ. ఈయంగ్ హీరో లుక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. 
 

46

అంతే కాదు తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్ ను కూడా బాలయ్య సెట్ చేసి పెట్టాడట. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు.. ప్రస్తుతం టాలీవుడ్ లో రచ్చ చేస్తున్న శ్రీలీల. సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో అదరగొట్టిన ఈ డాన్సింగ్ డాల్.. మోక్షజ్ఞ తో జతకట్టబోతోందట.  

బాలయ్య బాబుతో శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో నటించింది ఈ బ్యూటీ. దాంతో శ్రీలీలలో టాలెంట్ ను గుర్తించిన బాలయ్య.. తన కొడుకు మోక్షజ్ఞ పక్కన శ్రీలీల అయితే కరెక్ట్ గా సూట్ అవుతుంది అని అనుకున్నారట. 

56

గతంలో బాలయ్య శ్రీలీల మధ్య ఉన్న స్నేహంతో ఆమెను కూడా అడిగాడట బాలయ్య. ఆయన అడగడంతో ఆమె వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలు ఇంకా అఫీషియల్ గా బయటకురాలేదు. కాని ఇండస్ట్రీ నుంచి గుసగుసలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి.  ఈక్రమంలో అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. 

మోక్షజ్ఞ సినిమా హిట్ అయితే.. ఇండస్ట్రీలో తారక్ తరువాత నందమూరి వంశం నుంచి మరో స్టార్ హీరో తెరపై మెరిసే అవకాశం ఉంది. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞకు భారీగా ఎలివేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.  అటు ఎన్టీఆర్ కూడా తన తమ్ముడికి విష్ చేస్తూ.. ట్వీట్ చేశారు. 

66

ఇక తారక్ కూడా ఆశ్వీర్వదించాడు కాబట్ట..  మోక్షజ్ఞ ఎంట్రీతో.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని అర్ధం అవుతోంది. ఇక మోక్షూ మూవీ ఓపెనింగ్ కు తారక్ వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో  అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ -అల్లు అర్జున్ లు స్టార్ హీరోలుగా ఎదిగారు. కాని వారి మధ్య కోల్డ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఫ్యాన్స్ మధ్య కూదా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈక్రమంలో ఈ నందమూరి అన్నదమ్ముల మధ్య.. ఇండస్ట్రీలో సఖ్యత ఎలా ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. చూడాలి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉండబోతోందో.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి భయపడి రిజెక్ట్ చేస్తే, రజనీకాంత్‌ బ్లాక్‌ బస్టర్‌తో ట్రెండ్‌ సెట్‌ చేశాడు.. ఆ సినిమా ఏంటంటే?
Recommended image2
Peddi 27 Days Collections: పెద్ది సినిమా హిట్టా ఫట్టా? ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది?.. షాకిచ్చే నిజాలు
Recommended image3
Kayadu Lohar: కొడితే రక్తం కారింది.. స్కూల్ డేస్‌లో వేధింపులు గుర్తుచేసుకుంటూ హీరోయిన్ ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved