MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లోకేష్‌ బండారం బయటపెట్టిన బాలయ్య.. స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో జలకాలు.. బాబు రియాక్షన్‌ ఇదే.!

లోకేష్‌ బండారం బయటపెట్టిన బాలయ్య.. స్విమ్మింగ్ పూల్‌లో అమ్మాయిలతో జలకాలు.. బాబు రియాక్షన్‌ ఇదే.!

సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna) తన అల్లుడు నారా లోకేష్ బండారాన్ని బయటపెట్టాడు. ‘అన్ స్టాపబుల్ 2’ షో వేదికన ఈ విషయంపై చంద్రబాబును, లోకేష్ ను ప్రశ్నించారు. దీనిపై బాబూ షాకింగ్ గా రియాక్ట్ అయ్యారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 12 2022, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ కూడా మొదలైంది. గతేడాది మొదటి సీజన్ తో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు.  గెస్ట్ లతో బాలయ్య హోస్టింగ్ బుల్లితెరపై దుమ్ములేపడంతో ‘అన్ స్టాపబుల్ 2’తో సెకండ్ సీజన్ ను కూడా ప్రారంభించారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తాజాగా Unstoppable 2కు సంబంధిం మొదటి ఎపిసోడ్ ను విడుదల చేశారు. రెండో సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ లోకి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu Naidu), టీడీపీ నేత, బాబు కొడుకు నారా లోకేష్ (Lokesh)ను గెస్ట్ లుగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ప్రొమోను తాజాగా రిలీజ్ చేశారు.

36

ప్రొమోలో బాలయ్య తన అల్లుడైన నారా లోకేష్ బండారం బయటపెట్టాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ సమయంలో లోకేష్ కు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ బయటికి వచ్చాయి. విపరీతంగా వైరల్ అయ్యాయి. అదే ఫొటోలను చూపిస్తూ బాలయ్య మరోసారి లోకేష్, చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. 
 

46

లోకేష్ కు బాలయ్య కూతురు బ్రహ్మణితో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే లోకేష్ మాత్రం వేరే అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో జలకాలు ఆడుతూ, బీచ్ లో తిరుగుతూ కొన్ని ఫొటోలు అప్పట్లో బయటికి వచ్చాయి. ఈ ఫొటోలు అసెంబ్లీ వరకు వెళ్లాయని, ఆ ఫొటోల వెనకున్న కథేంటని ‘అన్ స్టాపబుల్’ షోలో క్లారిటీ అడిగారు. దీనిపై లోకేష్ సమాధానం ఏంటనేది ఫుల్ ఎపిసోడ్ లో తెలియనుంది. 

56

ఇదే ప్రశ్న చంద్రబాబును అడగ్గా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ‘మామకు లేని సందేహం నాకెందుకు’ అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటు నందమూరి, నారా కుటుంబ విషయాలపై ఈ ఎపిసోడ్ లో చాలానే విషయాలు చర్చించారు. అలాగే చంద్రబాబు 1995లో తీసుకున్న కీలక నిర్ణయంపైనా నోరువిప్పడంతో ‘అన్ స్టాపబుల్ 2’ మొదటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

66

అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉంటున్నబాలయ్య.. ఓటీటీ వేదికన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’తో ప్రేక్షకుల్లో మరింత ఎత్తుకు ఎదిగారు. ఆయన అసలైన వ్యక్తిత్వం, హ్యూమరస్, చిలిపితనం అభిమానులు, ఆడియెన్స్ కు ఎంతగానో నచ్చుతోంది. సీజన్ 2 కూడా ప్రారంభం కావడంతో ఖుషీ అవుతున్నారు. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14న ‘ఆహా’లో ప్రసారం కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bandla Ganesh: పెద్దమనిషి చేతిలో చెప్పుదెబ్బలు, భార్య ముందు కన్నీళ్లు.. బండ్ల గణేష్‌ జీవితాన్నే మార్చేసిన సంఘటన
Recommended image2
Roja Selvamani: వెంకటేష్ కంటే బాలకృష్ణ చాలా బెటర్, నాగార్జున క్రేజ్ పై రోజా హాట్ కామెంట్స్..
Recommended image3
సినిమా అవకాశాలు లేక ప్రాణాలు తీసుకున్న స్టార్స్ వీరే.. వెండితెర వెనుక హృదయాన్ని కదిలించే విషాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved