MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పీరియడ్స్ లో ఉన్న లేడీస్ 'ఆదిపురుష్' చూడొచ్చా.. పాప్ కార్న్ బదులు ప్రసాదం, బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు

పీరియడ్స్ లో ఉన్న లేడీస్ 'ఆదిపురుష్' చూడొచ్చా.. పాప్ కార్న్ బదులు ప్రసాదం, బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు

మూఢనమ్మకాలపై విరుచుకుపడే బాబు గోగినేని ఆదిపురుష్ చిత్రాన్ని కెలుకుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 10 2023, 07:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఏ ముహూర్తాన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం మొదలైందో కానీ.. మొదటి నుంచి వివాదాల్లో ఈ చిత్రం నలిగిపోతోంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్స్ తో ఆదిపురుష్ చిత్రానికి మంచి బజ్ వచ్చింది. కానీ విమర్శకులు మరోసారి ఆదిపురుష్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

26

అసలు ఆదిపురుష్ చిత్రం రామాయణాన్ని గుర్తు చేసేలా.. భక్తి పారవశ్యం నింపేలా కనిపించడం లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ ప్రముఖ హ్యూమన్ యాక్టివిస్ట్ బాబు గోగినేని స్టైల్ వేరు. మూఢనమ్మకాలపై విరుచుకుపడే బాబు గోగినేని ఆదిపురుష్ చిత్రాన్ని కెలుకుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 

36

ఆదిపురుష్ చిత్రం రిలీజ్ సాఫీగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో ఓం రౌత్, కృతి సనన్ తిరుమలలో చేసిన వ్యవహారం తీవ్ర విమర్శలకు కారణం అయింది. అయితే ఈ చిత్ర ప్రచారం కోసం మత విశ్వాసాల్ని వాడుకుంటున్నారు అనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. అందులో మొదటిది ప్రతి ఆదిపురుష్ థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించడం. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు వస్తాడని హిందువుల నమ్మకం. 

46

ఆ నమ్మకంతోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బాబు గోగినేని సెటైర్స్ వేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా హాల్ ని గుడిగా మార్చేస్తున్నారు. దీనికి మీకు పర్మిషన్ ఉందా ? సినిమా చూడడానికి వచ్చిన వారికీ కొబ్బరి కాయలు కొట్టే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారా ? అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు. బహిష్టులో ఉన్న లేడీస్ ఆదిపురుష్ సినిమా గుడికి ప్రవేశించవచ్చా ?పరమతస్థులు సినిమా చూడాలంటే ముందుగా రిజిస్టర్ లో సంతకం పెట్టాలా అంటూ బాబుగోగినేని వరుసగా ప్రశ్నలు సంధించారు. 

56

అలాగే పాప్ కార్న్, చిప్స్ బదులుగా ప్రసాదం, అన్నదానం ఏర్పాటు చేయండి. ప్రతి థియేటర్ కి ఒక పూజారిని, ఆవుని, హుండీని కూడా ఏర్పాటు చేయండి. రాహుకాలంలో సినిమా షో మొదలైతే పరిస్థితి ఏంటి. హాలు వాస్తు ప్రకారం ఉందొ లేదో చూసుకున్నారా అంటూ బాబు గోగినేని వరుసగా తన ప్రశ్నలు సంధించారు. 

66

ఆదిపురుష్ చిత్రంపై ఈ స్థాయిలో విరుచుకుపడ్డ బాబు గోగినేనిపై ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో. జూన్ 16న ఆదిపురుష్ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Recommended image2
రష్మిక మందన్న పెళ్లి వార్తల వేళ.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్, ఇంతకీ అందులో ఏముంది?
Recommended image3
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved