వెయిట్‌ లాస్‌ గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించిన అవికా గోర్‌

First Published 29, Oct 2020, 11:38 AM

`బాలికా వధు` సీరియల్‌తో అటు హిందీలో, ఇటు తెలుగులో పాపులర్‌ అయిన అవికా గోర్‌ బొద్దుగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తన వెయిట్‌ గురించి, వెయిట్‌ లాస్‌ గురించి పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది.

కెరీర్‌ ప్రారంభంలో కాస్త యావరేజ్‌ వెయిట్‌ మెయింటేన్‌ చేసిన అవికా రానురాను మరింతగా బరువెక్కింది. హీరోయిన్‌గా మారిన తర్వాత కూడా వెయిట్‌ పెంచుతూ పోయింది. దీంతో అధిక బరువు వల్ల సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాను రియలైజ్‌ అయ్యింది. ఆ విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సుధీర్ఘ పోస్ట్ లతో పేర్కొంది అవికా.

ఆమె చెబుతూ, తాను టేస్టీని ఇష్టపడతానని, మంచి రుచికరమైన ఫుడ్‌ని రాజీపడకుండా లాగించేస్తానని పేర్కొంది. తన జీవితాన్ని ప్రభావితం చేసేది ఫుడ్డే అని తెలిపింది. తాను టేస్ట్ విషయంలో గుడ్‌ అని, ఆరోగ్యం విషయంలో బ్యాడ్‌ అని పేర్కొంది. ఈ సందర్భంగా వడపావ్‌ గురించి చెప్పింది.

తాను కోపానికి, నవ్వుకు మధ్యలో ఉంటానని, ఏదో గొప్ప విషయాలకే నార్మల్‌గా ఉంటుందని, అరుదుగా నవ్వుతానని పేర్కొంది. భోజనం, జంక్‌ ఫుండ్‌రెండు తన ముందు పెట్టినప్పుడు తన ఛాయిస్‌ జంక్‌ ఫుడ్‌కే ఉంటుందని, భోజనం అస్సలు తిననని,  తాను తన మానసిక స్థితి కోసం తింటానని, ఆరోగ్యం గురించి పట్టించుకోనని పేర్కొంది.

ఏదేమైనా తాను గొప్పగా, అందంగా కనిపించడం లేదని, కొన్ని అదనపు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌తో తాను ఏమి కోల్పోయానో(ఆరోగ్యం), ఏం సంపాదించానో( బరువు) తనకు తెలుసని, ఏదైనా సగం గ్లాస్‌ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని పూర్తి చేసేంత వరకు తన మనసు ఊరుకోదని నిజాలను నిర్మోహమాటంగా చెప్పేసింది.

తాను రియలైజ్‌ కావాల్సిన టైమ్‌ వచ్చింది. తన తప్పుని తెలుసుకుందట. క్రమంగా తన తప్పుడు ఛాయిస్‌ నుంచి బయటపడాలని కోరుకుందట. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు పేర్కొంది అవికా. ఈ స్వల్ప జీవితంలో మనం చేయాల్సింది చాలా ఉంది. మన చెడు వాటి నుంచి తొందరగా బయటపడాలనుకుందట.

గత ఏడాది తాను అద్దంలో చూసుకుందట. తనని అలా చూసి షాక్‌కి గురయ్యిందట. తాను తనకే నచ్చడం లేదట. పెద్ద చేతులు, లావు కాళ్లు, లావెక్కిన బొడ్డు చూసుకుని విరక్తి కలిగిందట. దీనికితోడు థైరాయిడ్‌, పిసిఓడి సమస్యలు కూడా ఉన్నట్టు పేర్కొంది. ఇవన్నీ తాను బాగా తినడం వల్ల జరిగిందని, తానెప్పుడూ వ్యాయామం చేయలేదని, దీంతో ఇప్పుడు చికిత్స చేసుకునే స్థాయికి పడిపోయిందని చెప్పింది.

దీని వల్ల తాను ఇష్టమైన డాన్స్ చేయలేకపోతుందట. తనని తాను చెడుగా భావిస్తుందట. అయితే తనని బయటి వారు చెడుగా ఊహించుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలనుకోలేదట. వీటి నుంచి బయటపడటం మనకు ఇబ్బందిగా, కష్టంగా, చిరాకుగా ఉంటాయి. కానీ తాను ఎప్పుడూ తనకిష్టమైన వారిని చూస్తూ సాధన ప్రారంభించిందట.

ఓ మంచి రోజు తాను స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకుందట. తాను కచ్చితంగా పరిణామం చెందాలి. మారాలని అనుకుందట. ఓవర్‌ నైట్‌లో ఏదీ సాధ్యం కాదు. దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది. తాను సరైన విషయాలపై ఫోకస్‌ పెట్టిందట. ఇప్పుడు డాన్స్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. ఇంకా మరింతగా వర్కౌట్‌ చేస్తున్నానని, తనని తాను మరింత అందంగా మారేందుకు శ్రమిస్తున్నానని చెప్పింది.

ఇప్పుడు అద్దం ముందు నిల్చుంటే తాను బాధపడాల్సిన అవసరం లేదు. దూరంగా నిల్చోవల్సిన అవసరం లేదట. మరింత దగ్గరగా నిల్చున్నా ఇబ్బంది లేదని పేర్కొంది. అద్దంలో తనని తాను చూసుకుని నవ్వుకుందట. తాను ఇంత అందంగా ఉన్నానా? అని పొగుడుకుందట. మనకు ఇబ్బంది కలిగించే అంశాలను చిరాకుగా చూడకుండా దానిపై చురుకుగా పనిచేయాలని, ఏదైనా మన నియంత్రణలో చేయాలని పేర్కొంది.

ఇప్పుడు తాను చాలా సుఖంగా ఉన్నట్టు, ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు పేర్కొంది. తన బాడీ విషయంలో సంతృప్తికరంగా ఉన్నట్టు పేర్కొంది అవికా.  ఈ సందర్భంగా రెండు ఫోటోలను పంచుకుంది. ఇందులో చాలా స్లిమ్‌గా కనిపిస్తుంది అవికా. అన్నట్టు ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. మరి స్లిమ్‌గా తయారైన అవికాని చూసి ఇకపైనైనా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.

అవికా తెలుగులో `ఉయ్యాలా జంపాలా`, `లక్ష్మీ రావే మా ఇంటికి`, `సినిమా చూపిస్తా మావ`, `తను నేను`, `మాంజా`, `ఎక్కడికిపోతావు చిన్నవాడా`, `రాజుగారి గది 3`లో

మెరిసింది.