జూ.రకుల్‌గా మారిపోయిన అవికాగోర్.. అంతలోనే ఇంత మార్పా?
అవికా గోర్ ఆ మధ్య బరువెక్కి బొద్దుగా మారింది. అవకాశాలను కోల్పోయింది. కానీ తొందరగానే రియలైజ్ అయ్యింది. ఇటీవల స్లిమ్‌గా మారి ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలను చూస్తుంటే జూ.రకుల్ ప్రీత్ సింగ్‌గా కనిపిస్తుంది. అంతలోనే ఇంత మార్పుని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అవికా గోర్ `బాలికా వధు` సీరియల్‌తో పాపులర్ అయ్యింది. తెలుగులో `సినిమా చూపిస్తా మావ` సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఇటీవల బొద్దుగా మారి అదే అవకాశాలను పోగొట్టుకుంది.

తాను తినే విషయంలో కంట్రోల్‌లో ఉండలేకపోతున్నానని, అందువల్లే బరువెక్కినట్టు చెప్పింది. తాను రియలైజ్ అయ్యానని, వర్కౌట్ చేసి స్లిమ్‌గా మారినట్టు పేర్కొంది.

ఆ మధ్య విడుదల చేసిన ఫోటోలతో పోల్చితే అవికా గోర్ మరింత స్లిమ్‌గా కనిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ కూడా ఇటీవల స్లిమ్‌గా మారి వాహ్ అనిపించింది. తాజాగా అవికాని చూస్తుంటే రకుల్ ప్రీత్ సింగ్ గుర్తొస్తుంది.

ఇక తాజాగా అవికా తన స్లిమ్ అండ్ గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ గురించి పెద్ద స్టోరీనే రాసింది అవికా.

విజయవంతమైన వ్యక్తులను, గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళు పెట్టి పుట్టారని, వారికి బ్యాక్‌గ్రౌండ్ ఉందని, వారు అదృష్టవంతులను.. ఇలా ఏవేవో అనుకుంటాం. మనం అలా కాదు కదా అని మనలో మనమే చెప్పుకుంటాం.

కానీ వాస్తవాలు వేరు. వారి జీవితాలు వేరు. ఈ స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి. అది నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను. నేను నటిగా ఓ స్థాయికి వచ్చాను. ఇంత తక్కువ వయసులో ఇంత స్థాయికి చేరుకోవడం అదృష్టంగానే భావించాను.

కానీ నా జర్నీని ఓ సారి తిరిగి చూసుకున్నప్పుడు వాస్తవాలేంటో తెలిశాయి. నన్ను నేను రియలైజ్ అయ్యేలా చేశాయి. నేను చేరుకోవాల్సిన స్థానం ఇంకా చాలా ఉందని తెలిసింది.

సక్సెస్‌ఫుల్ పర్సన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారో అర్థమయ్యింది. వ్యక్తిగత లక్ష్యాలు, వృతి పరమైన లక్ష్యాలు, ఆర్థికపరమైన లక్ష్యాలు, ఫిట్‌నెస్ లక్ష్యం, మానసిక లక్ష్యం ఏదైన లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్ని త్యాగాలు చేయాలో నాకు తెలిసొచ్చింది. వాటిని ఇప్పుడు నేను చూస్తున్నా.

ఏదైనా ఊహించడం చాలా సులభం. ఊహించుకునే వాళ్ళంతా దానికి అర్హుల కారు. సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనకు అన్ని కోణాలు తెలియదు. బయటకు కనిపించేదే మనం చూస్తాం. కానీ ఇన్నర్‌గా, బయటకు తెలియన విధంగా వారు ఎంత కష్టపడ్డారనేది తెలియదు.

మనం ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు విజయవంతమైన వ్యక్తుల రహస్యాలను తెలుసుకోవాలి. వారి అసలు కథని తెలుసుకోవాలి. వాటి నుంచి నేర్చుకోవాలి. ఇతరుల నుంచి కొత్త విషయాలను నేర్చుకునే ఎదిగేందుకు మనందరం ప్రయత్నించాలని అవికా గోర్ తెలిపింది.