అందమంటే బ్యూటీ క్రీమ్‌ కాదుః యాడ్‌ రిజెక్ట్ చేయడంపై అవికా గోర్‌.. ఈ అమ్మడి ఫిలాసఫీకి నెటిజన్లు ఫిదా

First Published Jun 11, 2021, 1:50 PM IST

అందమంటే బ్యూటీ క్రీమ్‌ల నుంచి వచ్చేది కాదు. అది మన మనసుకి, మన ప్రతిభని బట్టి వస్తుంది. బ్యూటీ క్రీమ్‌లతో యువతని తప్పుదారి పట్టించలేనంటోంది అవికాగోర్. ఈ అమ్మడు చెప్పిన తాజా ఫిలాసఫీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.