MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • చిరంజీవితో సినిమా, ఆ హీరోయిన్ పెద్ద ఐరన్ లెగ్.. కొన్ని అనర్థాలు జరిగాయి అంటూ సంచలన కామెంట్స్

చిరంజీవితో సినిమా, ఆ హీరోయిన్ పెద్ద ఐరన్ లెగ్.. కొన్ని అనర్థాలు జరిగాయి అంటూ సంచలన కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. చిరంజీవికి బాగా కలసి వచ్చిన హీరోయిన్లు ఉన్నారు. అదే విధంగా కొందరు హీరోయిన్లతో డిజాస్టర్స్ కూడా ఎదురయ్యాయి.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 17 2024, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో చాలా మంది హీరోయిన్లతో నటించారు. చిరంజీవికి బాగా కలసి వచ్చిన హీరోయిన్లు ఉన్నారు. అదే విధంగా కొందరు హీరోయిన్లతో డిజాస్టర్స్ కూడా ఎదురయ్యాయి. ఇప్పుడంటే హీరోలు హీరోయిన్లకి  లేదు. గతంలో అయితే ఒకే హీరోయిన్ తో హీరోలు పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. రాధ, విజయశాంతి లాంటి హీరోయిన్లతో చిరు ఎన్నో చిత్రాలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిర్మాత అశ్విని దత్ రీసెంట్ గా ప్రభాస్ తో కల్కి 2898 ఎడి లాంటి భారీ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఈ చిత్రం ఏకంగా 1000 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. కల్కి చిత్రానికి ముందు కూడా అశ్విని దత్ టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించింది ఆయనే. 

Also Read : ఆ హీరో కాదు నాకు పవన్ అంటేనే ఇష్టం.. రాజకీయాల నుంచి బయటకి వచ్చాక అలీ సంచలన కామెంట్..

36
Chiraneevi

Chiraneevi

చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ లాంటి చిత్రాలు వచ్చాయి. వీరిలో జై చిరంజీవ మాత్రం డిజాస్టర్. ఈ చిత్ర రిజల్ట్ గురించి అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

46

ఈ చిత్రంలో ఫస్ట్ హీరోయిన్ గా భూమిక ఫిక్స్ అయింది. ఇక సెకండ్ హీరోయిన్ ఎవరనే చర్చ జరిగింది. డైరెక్టర్ విజయ భాస్కర్.. సమీరా రెడ్డిని పెడదాం అని అన్నారు. ఆమె గత చిత్రాలు చూశాను. ఈ చిత్రంలో అన్ని సన్నివేశాలు ఆమె బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగానే ఉన్నాయి అని చెప్పారు. సరే కానివ్వండి అని అశ్విని దత్ అన్నారట. 

56

కానీ ఆమె పెద్ద ఐరన్ లెగ్ అంటూ అశ్విని దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వల్ల సినిమాకి ఏమాత్రం హెల్ప్ జరగలేదు. ఆమె సన్నివేశాలు ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. వాస్తవానికి అవన్నీ మంచి సీన్లు. కానీ ఎందుకో అలా జరిగింది. దీనికి తోడు కొన్ని అనర్థాలు కూడా జరిగాయి. 

66

మణిశర్మ స్థాయికి తగ్గట్లుగా కూడా జై చిరంజీవా చిత్ర సంగీతం లేకపోవడం ఒక మైనస్ అని అశ్విని దత్ అన్నారు. అనేక కారణాల వల్ల జై చిరంజీవా చిత్రం నిరాశ పరిచింది అని అశ్విని దత్ చెప్పుకొచ్చారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved