MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప 2 తర్వాత బన్నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసా, వేణు స్వామి భార్య జోస్యం..అది పక్కా అట.. 

పుష్ప 2 తర్వాత బన్నీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసా, వేణు స్వామి భార్య జోస్యం..అది పక్కా అట.. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద నెవర్ బిఫోర్ అన్నట్లుగా దూసుకుపోతోంది. కథ పరంగా పుష్ప 2 చిత్రం అంచనాలని అందుకోలేదు అని అంటున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 08 2024, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద నెవర్ బిఫోర్ అన్నట్లుగా దూసుకుపోతోంది. కథ పరంగా పుష్ప 2 చిత్రం అంచనాలని అందుకోలేదు అని అంటున్నారు. కానీ ఎలివేషన్ సీన్లు, యాక్షన్ సన్నివేశాలని సుకుమార్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. దీనితో మాస్ చిత్రాలని ఇష్టపడే ఆడియన్స్ కి ఫీస్ట్ లాగా పుష్ప 2 చిత్రం ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అల్లు అర్జున్ అయితే ప్రాణం పెట్టి నటించాడు. సినిమా మొత్తం అల్లు అర్జున్ డెడికేషన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ని అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాలు, సినిమాల రివ్యూలు చెబుతూ వచ్చారు. అయితే ఎలక్షన్స్ సమయంలో వేణు స్వామి చెప్పిన జోస్యం తప్పింది. దీనితో అప్పటి నుంచి వేణు స్వామి సెలెబ్రిటీల జాతకాలు చెప్పడం ఆపేశారు. 

35

తాజాగా వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి పుష్ప 2 చిత్రంపై రివ్యూ చెబుతూ అల్లు అర్జున్ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే పుష్ప 2 చిత్రం చూశాను. ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడే సినిమా గురించి మీతో పంచుకోవాలని అనిపిస్తోంది. కళామతల్లి దీవెనలు ఉంటే ఎలా ఉంటుందో పుష్ప 2 చిత్రంలో చూడొచ్చు. అల్లు అర్జున్ కి కళామతల్లి తల్లి ఆశీస్సులు ఉన్నాయి. అందుకే నట విశ్వరూపం చూపించారు. 

45

కళామతల్లి ఆశీస్సులు ఉంటే తప్ప అలాంటి నటన బయటకి రాదు. అల్లు అర్జున్ గారు .. మీకు ఇప్పట్లో తిరుగులేదండీ. 100 గుమ్మడి కాయల దిష్టి తీసుకోండి. సుకుమార్ గారు అంత అమాయకంగా ఉంటూ ఎలా తీశారండీ ఈ సినిమాని అని వీణ శ్రీవాణి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

55

మూవీ అప్పుడే అయిపోకూడదు ఇంకా కొంచెం ఉంటే బావుండేది అనిపించింది అని వీణా శ్రీవాణి అన్నారు. అల్లు అర్జున్ రెండవసారి నేషనల్ అవార్డు అందుకోవడం పక్కా అని వీణా శ్రీవాణి జోస్యం చెప్పారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image2
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image3
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved