MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ పై అశ్విని దత్ కామెంట్స్.. రాంచరణ్ రెడీనా?

'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ పై అశ్విని దత్ కామెంట్స్.. రాంచరణ్ రెడీనా?

మెగా స్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ హిట్స్ లో ;జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒకటి. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం వైజయంతి మూవీస్ బ్యానర్ కీర్తి కిరీటంలో కలికి తురాయిగా నిలిచింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 12 2022, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా స్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ హిట్స్ లో ;జగదేక వీరుడు అతిలోక సుందరి' ఒకటి. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం వైజయంతి మూవీస్ బ్యానర్ కీర్తి కిరీటంలో కలికి తురాయిగా నిలిచింది. వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి తన దర్శకత్వ ప్రతిభని అంతా జోడించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిర్మాత అశ్విని దత్ కి ఈ చిత్రం కాసుల పంట పండించింది. ఎప్పుడు ఈ చిత్రాన్ని గుర్తు చేసుకున్నా అశ్వినీదత్ తెలియని సంతోషానికి లోనవుతుంటారు. జగదేక వీరుడు రిలీజ్ టైం లో ఆంధ్రప్రదేశ్ లో వరదలు ఉన్నప్పటికీ.. ఈ చిత్రానికి కలెక్షన్స్ సునామీలా వచ్చాయి. 

 

36

ఈ అపురూప దృశ్య కావ్యానికి సీక్వెల్ చేసే ఆలోచన, ఆ వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అశ్విని దత్ జగదేక వీరుడు పార్ట్ 2 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన అశ్విని దత్ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ పై స్పందించారు. నేను నిర్మించబోయే చివరి చిత్రం అదే అని అన్నారు. 

 

46

చాలా రోజులుగా పార్ట్ 2 చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఎందుకనో ముందుకు వెళ్లడం లేదు. ఎలాగైనా ఆ చిత్రం చేసి తీరుతాను అని అశ్విని దత్ అన్నారు. హీరో ఎవరని అలీ ప్రశ్నించారు. కేవలం ఇది ప్రోమో కావడంతో అశ్విని దత్ ఏ హీరో పేరు చెప్పారో చూపించలేదు. అది ఫుల్ ఎపిసోడ్ లో తేలనుంది. కానీ మెగా ఫాన్స్ మాత్రం జగదేక వీరుడు సీక్వెల్ చేస్తే రాంచరణ్ మాత్రమే చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. 

 

56

గతంలో చిరంజీవి కూడా జగదేక వీరుడు సీక్వెల్ లో రాంచరణ్ నటించడంపై ప్రస్తావించారు. ఆ చిత్రానికి సీక్వెల్ చేయడం ఆషామాషీ విషయం కాదు. జగదేక వీరుడు ఒక దృశ్య కావ్యం. దానిని మించేలా సీక్వెల్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు చిరంజీవి తెలిపారు. 

 

66

అశ్విని దత్ చొరవ తీసుకుని అద్భుతమైన కథ రెడీ చేస్తే జగదేక వీరుడు సీక్వెల్ మొదలైనట్లే. మరి ఈ చిత్ర విషయంలో రాంచరణ్ అభిప్రాయం ఎలా ఉందో. తన తండ్రి మెమొరబుల్ చిత్రానికి సీక్వెల్ లో నటించేందుకు రాంచరణ్ ఒకే చెబుతాడో లేదో చూడాలి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved