MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ప్రైవేట్‌ పార్ట్ పై పవన్‌ కళ్యాణ్‌ టాటూ, బోల్డ్ గా హీరోయిన్‌ బర్త్ డే విషెస్‌.. అదృష్టం అంటే వాడిదే

ప్రైవేట్‌ పార్ట్ పై పవన్‌ కళ్యాణ్‌ టాటూ, బోల్డ్ గా హీరోయిన్‌ బర్త్ డే విషెస్‌.. అదృష్టం అంటే వాడిదే

బోల్డ్ హీరోయిన్‌ ఆషు రెడ్డి పవన్‌ కళ్యాణ్‌ కి బర్త్ డే విషెస్‌ చెప్పింది. ఆమె తన ప్రైవేట్‌ పార్ట్ పై టాటూ వేయించుకుని విషెస్‌ చెప్పడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 02 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్‌ కళ్యాణ్‌కి ప్రముఖుల బర్త్ డే విషెస్‌
Image Credit : Facebook / Power Star Pawan Kalyan fans

పవన్‌ కళ్యాణ్‌కి ప్రముఖుల బర్త్ డే విషెస్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నేడు మంగళవారం(సెప్టెంబర్‌ 2) తన 54వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు విషెస్‌ చెబుతున్నారు. పవన్‌ ఇమేజ్‌ని, వ్యక్తిత్వాన్ని, పోరాటతత్వాన్ని కీర్తిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఓ హీరోయిన్‌ మాత్రం ఓ అడుగుముందుకేసింది. తన అభిమాన హీరో పవన్‌కి వెరైటీగా విషెస్‌ చెప్పింది. ఎవరూ ఊహించని విధంగా, ఎవరూ సాహసించని విధంగా బర్త్ డే విషెస్‌ చెప్పి అందరికి షాకిచ్చింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూ సమంతగా పాపులర్‌ అయిన ఆషు రెడ్డి
Image Credit : Instagram/ashu reddy

జూ సమంతగా పాపులర్‌ అయిన ఆషు రెడ్డి

ఆషు రెడ్డి.. జూనియర్‌ సమంతగా పాపులర్‌ అయ్యింది. అదే సమయంలో వర్మ హీరోయిన్‌గా మరింత పాపులర్‌ అయ్యింది. దీంతోపాటు బిగ్‌ బాస్‌ షోలోనూ అదరగొట్టింది. సెలబ్రిటీ హోదాని పొందిన ఆషురెడ్డి సోషల్‌ మీడియాలో చేసే రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. గ్లామర్‌ ఫోటోలతో ఆమె రెచ్చిపోతూ నెటిజన్లకి మతిపోగొడుతుంది. అయితే తాజాగా ఆమె పవన్‌ కళ్యాణ్‌కి విషెస్‌ చెప్పింది. కానీ ఆ చెప్పిన విధానం చూస్తే మాత్రం మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే.

35
ప్రైవేట్‌ భాగంపై పవన్‌ కళ్యాణ్‌ టాటూ
Image Credit : Instagram/ashu reddy

ప్రైవేట్‌ భాగంపై పవన్‌ కళ్యాణ్‌ టాటూ

ఆషు రెడ్డి ఇన్‌ స్టాగ్రామ్‌లో తన ఫోటోని పంచుకుంది. ఇందులో ప్రైవేట్‌ పార్ట్ పై పవన్‌ కళ్యాణ్‌ అని టాటూ రాసి ఉంది. అది స్పష్టంగా కనిపించేలా ఆషు రెడ్డి ఫోటో దిగింది. దాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ పవన్‌ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్‌ చెప్పింది. ఇందులో ఆషు రెడ్డి చెబుతూ, నువ్వు పుట్టిన ల్యాండ్‌ మీదనే నేను జన్మించినందుకు గర్వంగా ఉంది. ప్రజల దేవుడు పవన్‌ కళ్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు` అని పేర్కొంది ఆషు రెడ్డి. మతిపోగొట్టే పోజులతో ఆమె పంచుకున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది.

45
ఇది అరాచకం.. ఆషు రెడ్డి పోస్ట్ పై కామెంట్
Image Credit : Instagram/ashu reddy

ఇది అరాచకం.. ఆషు రెడ్డి పోస్ట్ పై కామెంట్

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు బోల్డ్ గా, మరికొందరు వల్గర్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇది అరాచకరం అని, పిచ్చి పీక్‌లో ఉందని అంటున్నారు. ఆ టాటూ వేసిన వాడు అదృష్టవంతుడు అంటున్నారు. అయితే ఆషురెడ్డి.. పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమాని. ఆమె తన ఆ భాగంపై చాలా రోజుల క్రితమే టాటూ వేయించింది. అప్పట్లోనే సోషల్‌ మీడియా ద్వారా పవన్‌పై అభిమానాన్ని చాటుకుంది. ఇప్పుడు ఆయన బర్త్ డే సందర్భంగా మరోసారి ఈ ఫోటోని పంచుకుంటూ విషెస్‌ చెప్పడం విశేషం.

55
ఆర్జీవీ హీరోయిన్‌గా ఆషురెడ్డి పాపులర్‌
Image Credit : Instagram/ashu reddy

ఆర్జీవీ హీరోయిన్‌గా ఆషురెడ్డి పాపులర్‌

ఆషు రెడ్డి హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. ఆమె `యేవమ్‌`, `మాస్టర్‌ పీస్‌`, `త్రిముఖ`, `పీకే` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. అదే సమయంలో బిగ్‌ బాస్‌ తెలుగు 3లో పాల్గొని అలరించింది. అందులోనూ బోల్డ్ గా గేమ్‌ ఆడి మెప్పించింది. ఇంకోవైపు ఆ మధ్య రామ్‌ గోపాల్‌ వర్మతో ఉన్న ఫోటోని పంచుకుంది. అందులో వర్మ.. ఆషురెడ్డి కాలుని కిస్‌ చేస్తూ కనిపించడం విశేషం. అప్పట్లో ఈ ఫోటో పెద్ద రచ్చ రచ్చ చేసింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image3
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Related Stories
Recommended image1
రెమ్యునరేషన్ లో పవన్ కళ్యాణ్ నయా రికార్డ్: ఫస్ట్ మూవీ నుండి OG, ఉస్తాద్ భగత్ సింగ్ వరకు
Recommended image2
OG: అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌లకు పవన్‌ కళ్యాణ్‌ ఝలక్‌.. అక్కడ అన్ని రికార్డులు బ్రేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved