MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హిట్ పడ్డప్పటి నుంచి యాటిట్యూడ్ చేంజ్.. మరింత బోల్డ్ గా నా సామిరంగ హీరోయిన్

హిట్ పడ్డప్పటి నుంచి యాటిట్యూడ్ చేంజ్.. మరింత బోల్డ్ గా నా సామిరంగ హీరోయిన్

నా సామిరంగ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి ఎంతో అందంగా నటించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 28 2024, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భోగి పండుగ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా ఆడేస్తాయి అనే నమ్మకంతో నాగార్జున సరిగ్గా సంక్రాంతికి తన చిత్రాన్ని వదిలాడు.   

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నప్పటికీ నాగార్జున వెనక్కి తగ్గలేదు. తన సినిమాలో పర్ఫెక్ట్ గా పండగ మెటీరియల్ ఉందని నా సామిరంగ టీం మొత్తం నమ్మింది. చివరికి నాగార్జున నమ్మకమే గెలిచింది. 

38

తొలి షో నుంచే నా సామిరంగ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలయింది. అయినప్పటికీ వారం రోజుల లోపే నా సామిరంగ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ కి ఊహించని షాక్ ఇచ్చింది. 

48

ఇంత నెగిటివ్ టాక్ లో కూడా బ్రేక్ ఈవెన్ నా సామి రంగ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. నా సామిరంగ చిత్రం సంక్రాంతి హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. 

58

ఈ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్ ఆషిక రంగనాథ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆషిక రంగనాథ్ పాత్ర పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగ చిత్ర విజయంలో ఆమె పాత్ర ఎంతైనా ఉంది. 

 

68

పల్లెటూరి అమ్మాయిలా ఒదిగిపోయి ఎంతో అందంగా నటించింది. లంగా ఓణిలో, చీరకట్టులో అదరహో అనిపించింది. ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ యంగ్ బ్యూటీ సొగసుకి యువత ఫిదా అవుతున్నారు. 

78

ఆషిక రంగనాథ్ హిట్ దక్కిన జోష్ లో ఉందో ఏమో కానీ ఆమె యాటిట్యూడ్ పూర్తిగా మారిపోతోంది. మునుపటి కంటే ఘాటుగా సొగసు వెదజల్లుతూ రెచ్చిపోతోంది. 

 

88

తాజాగా బ్లాక్ శారీలో తనవంతా స్కిన్ షో చేస్తూ నడుము సొగసుతో ఉక్కిరి బిక్కిరి చేసే ఫోజులు ఇస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన ఆషిక మెస్మరైజింగ్ ఫోజులతో కట్టిపడేస్తుంది.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved