MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• బాలు ఓ గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్...బాలయ్యకు కూడా డబ్బింగ్ చెప్పారు, ఆ చిత్రం ఏంటంటే..?

బాలు ఓ గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్...బాలయ్యకు కూడా డబ్బింగ్ చెప్పారు, ఆ చిత్రం ఏంటంటే..?

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్పీ బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాలకు పనిచేశారు. ఇతర పరిశ్రమలకు చెందిన హీరోలు, నటులకు గాత్ర దానం చేశారు. అత్యధికంగా కమల్ నటించిన తెలుగు వర్షన్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన బాలు ఓ చిత్రంలో బాలయ్యకు కూడా డబ్బింగ్ చెప్పడం విశేషం.

1 Min read
Author : Satish Reddy
Published : Sep 25 2020, 03:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

దాదాపు ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే ఎస్పీ బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా ఫేమస్. ఇతర పరిశ్రమలకు చెందిన అనేకమంది స్టార్ హీరోలకు బాలు డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా తమిళ డబ్బింగ్ చిత్రాలలోని హీరోల పాత్రలకు బాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది. నటుడు గాత్రానికి తగ్గట్టుగా పాటలు పాడే బాలు, హీరో బాడీలాంగ్వేజ్ కి సరిపోయేలా గాత్రం దానం చేశేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పరిశ్రమలో విశ్వ నటుడు కమల్ హాసన్ తో ప్రత్యేక అనుబంధం కలిగిన బాలు ఆయన నటించిన అనేక సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పారు. కమల్ నటించిన స్వాతిముత్యం, సాగర సంగమం సినిమాలు మినహాయిస్తే ప్రతి సినిమాకు బాలు కమల్ కి డబ్బింగ్ చెప్పారు. తమిళ వర్షన్ స్వాతిముత్యం కి బాలు, కమల్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం విశేషం.

37

రుద్రవీణ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్ర చేసిన జెమినీ గణేశన్ కి బాలు డబ్బింగ్ చెప్పారు. ఇద్దరు, హరికృష్ణన్స్ అనే చిత్రాల కోసం మోహన్ లాల్ కి గాత్ర దానం చేశారు.

47

నితిన్ హీరోగా దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం మూవీలో హనుమంతుడిగా చేసిన అర్జున్ కి బాలుగారు డబ్బింగ్ చెప్పారు. అన్నమయ్య సినిమాలో శ్రీవెంకటేశ్వరుడు పాత్ర చేసిన సుమన్ కి బాలు డబ్బింగ్ చెప్పారు.

57

రజినీకాంత్, జగపతి బాబు కలిసి చేసిన మల్టీస్టారర్ కథానాయకుడు మూవీలో రజినీ కాంత్ పాత్రకు బాలు డబ్బింగ్ చెప్పడం విశేషం. అలాగే స్లమ్ డాగ్ మిలియనీర్ తెలుగు వర్షన్ లో అనిల్ కపూర్ పాత్రకు బాలు డబ్బింగ్ చెప్పారు.

67

మరో విశేషం ఏమిటంటే నందమూరి బాలకృష్ణకు కూడా బాలు గాత్ర దానం చేశారు. దర్శకుడు బాపు తెరకెక్కించిన రామాయణగాథ శ్రీరామరాజ్యం సినిమా తమిళ వర్షన్ లో బాలయ్యకు బాలు డబ్బింగ్ చెప్పడం జరిగింది.

77

గిరీష్ కర్నాడ్, టిను ఆనంద్, రఘువరన్, నాజర్, కిట్టి , విసు, సల్మాన్, కార్తీక్ వంటి నటులకు బాలు గాత్ర దానం చేశారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Karisma Kapoor Home: కరిష్మా కపూర్ లగ్జరీ ఇల్లు చూశారా? చెక్కతో చేసిన ఇంద్రభవనంలా ఉంది!
Recommended image2
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Recommended image3
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved