MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్నప్పుడు ఆ హీరోయిన్ పెళ్లిలో ఎంజాయ్ చేసి.. ప్రస్తుతం ఆమెతోనే ప్రేమలో పడ్డ యంగ్ హీరో..

చిన్నప్పుడు ఆ హీరోయిన్ పెళ్లిలో ఎంజాయ్ చేసి.. ప్రస్తుతం ఆమెతోనే ప్రేమలో పడ్డ యంగ్ హీరో..

ఈఫోటోలో కనిపిస్తున్న చిన్న కుర్రాడు ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో.. పక్కన కనిపిస్తున్న సీనియర్ హీరోయిన్ పెళ్లిలో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు. చిత్రం ఏమిటంటే.. ప్రస్తుతం ఆ హీరోయిన్   నే ప్రేమించి.. సహజీవనం కూడా చేస్తున్నాడు. చిత్ర విచిత్రమైన ఈకథ అందరికి తెలిసిందే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2022, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్  లో సీనియర్ స్టార్ బ్యూటీ..  మలైకా అరోరా.. యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రేమా పురాణం గురించి అందరికీ తెలిసిందే...?దాదాపు నాలుగైదు ఏళ్ళుగా.. ప్రేమలో మునిగితేలుతున్న ఈ ఇద్దరు స్టార్లు.. బీ టౌన్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఏదో ఒక రూపంలో ఈ ఇద్దరి ప్రేమ హాట్ టాపిక్ అవుతుంది. ఇక ఇప్పుడు వీరిద్దరి ప్రేమ గురించి ఓ కొత్త విషయం ట్రెండింగ్ లోకి వచ్చింది. 

28

 గత నాలుగు సంవత్సరాలుగా మలైకా .. అర్జున్ ల ప్రేమపై సోషల్ మీడియాలో  రోజుకో వార్త వినిపిస్తోంది. సహజీవనం చేస్తోన్న వీరిద్దరు విడిపోతున్నారంటూ.. కొంత కాలం న్యూస్ వినిపించింది. పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ.. మరికొన్ని వార్తలు వినిపించాయి.. ఇక ఇప్పుడు  వీరిద్దరి ప్రేమకు సంబంధించి  మరో కొత్త విషయం బయటకు వచ్చింది. 
 

38

అర్జున్ కపూర్ కి చెందిన ఒక ఫోటో తో పాటు చాలా చిత్రమైన విషయం ఒకటి  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఔరా అనిపించే ఈ విచిత్ర విషయం ఏంటీ అంటే.. వైరల్ అవుతున్న ఆ ఫోటో మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ పెళ్లిలో అర్జున్ దిగిన ఫోటో.  ఆమె పెళ్లి జరిగేప్పుడు అర్జున్ కపూర్  చాలా చిన్నోడు. అర్జున్ పెళ్లిలో కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు. 

48
Malaika Arora, Arjun Kapoor

Malaika Arora, Arjun Kapoor

అర్జున్ అంత చిన్నగా ఉన్నప్పుడు మలైకా పెళ్ళి జరిగింది.  ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్లో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందరూ.. ఏంటి ఈ విచిత్రం అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.. చిన్నప్పుడు మలైకా పెళ్లికి వెళ్లి కూల్ డ్రింక్స్ తాగుతూ..  బాగా ఎంజాయ్ చేసిన అర్జున్ ఇప్పుడు ఆమెనే ప్రేమించడం.. ఆమెతో సహజీవనం చేయడం.. నిజంగా విచిత్రంగా ఉందంటూ.. కామెంట్లు వినిపిస్తుయి. 

58

మలైకా అరోరా..  అర్బాజ్ ఖాన్ పెళ్లి జరిగినప్పుడు అర్జున్ కపూర్ టీనేజ్ లో ఉన్నట్టు సమాచారం. మలైకా పెళ్ళికి వెళ్ళిన అర్జున్ అప్పుడు ఏం అనుకున్నాడో  తెలియదు కాని.. ఇప్పుడు ఏకంగా ఆమెతోనే  ప్రేమలో పడి.. ఆమెను  తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. టైమ్ ఇలా కూడా వస్తుందా అంటున్నారు మరికొంత మంది. 

68

ఈ ఇద్దరు స్టార్లు  పీకలోతు ప్రేమలో ఉన్నారు.. కలిసి తిరుగుతున్నారు.. సహజీవనం కూడా చేస్తున్నారు.. కాని ఇప్పటి వరకూ పెళ్లి  మాత్రం  చేసుకోలేదు. ఒకసారి ఈ విషయం మలైకాను అడిగితే.. పెళ్ళితో పనేంటి.. వయస్సులో తేడా ఉంటే ప్రేమలో పడకూడదా..? అంటూ ఘాటుగా స్పందించింది. ఇక అర్జున్ కపూర్ మాత్రం ఈ విషయంలో పెద్దగా పట్టించుకోడు.. కనీసా ఆన్సర్ కూడా చేయడు. 

78
Image: Malaika Arora, Arjun Kapoor/Instagram

Image: Malaika Arora, Arjun Kapoor/Instagram

ఇక మలైకా.. సల్మాన్ ఖాన్ తప్పుడు అర్బజ్ ఖాన్ తో పెళ్లి జరిగిన తరువాత దాదాపు  20 ఏళ్లు  కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్న తరువాత అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది.  అర్జున్ మత్తులో పడి.. ఆయన కోసం ఏకంగా.. భర్తకు విడాకులు ఇచ్చేసింది. పైగా తనకంటే వయసులో 12 ఏళ్లకు పైగా చిన్నోడితో సహజీవనం చేస్తూ.. ఎవరుఏమనుకున్న డోంట్ కేర్ అంటోంది. 

88

ఇక మలైకా బ్యూటీ విషయానకి వస్తే.. 50 ఏళ్ళకు రెండు అడుగులు దూరంలో ఉన్న మలైకా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ వచ్చేలా.. కుర్రాళ్ల మనసుల్లో మత్తు జల్లేలా.. హాట్ హాట్ అందాలతో.. నాజూకు శరీరంతో కాకరేపుతోంది.  ఇప్పటికీ హాట్ హాట్ బికినీలతో  రెచ్చిపోతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika-Vijay : ఎర్రటి మైసూర్ సిల్క్ చీర, నెమలి నెక్లెస్‌తో రష్మిక రచ్చ, విజయ్ ఎలా ఉన్నాడంటే?
Recommended image2
Vijay Rashmika: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో హీరోయిన్ల రాయల్ లుక్
Recommended image3
రష్మిక విజయ్ కొత్త అవతారం... రిసెప్షన్‌లో డిఫరెంట్ గా మెరిసిన విరోష్ జంట,
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved