MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అరియానా గ్లోరీ స్టన్నింగ్ స్టిల్స్.. అదిరిపోయే లుక్ లో మతిపోగొడుతోందిగా.!

ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అరియానా గ్లోరీ స్టన్నింగ్ స్టిల్స్.. అదిరిపోయే లుక్ లో మతిపోగొడుతోందిగా.!

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 25 2022, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు  యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ క్రేజీ పోస్టులతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్రెండీ వేర్స్ ధరిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తోంది.
 

26

‘బిగ్ బాస్’ పుణ్యమా అని అరియానా గ్లోరీ మాత్రం ప్రతి సీజన్ లో ఏదోరకంగా అవకాశం దక్కించుకుంటూ పాపులారిటీనీ పెంచుకుంటోంది. ‘బిగ్ బాస్ సీజన్ 4’తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లోనూ అలరించింది.
 

36

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 (Bigg Boss Telugu 6) ఆసక్తికరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అరియానా గ్లోరీ హౌజ్ లో జరిగే ఇంట్రెస్టింగ్ విషయాలను లేటెస్ట్ ఎపిసోడ్ కంటే ముందే ‘బిగ్ బాస్’ లవర్స్ తో పంచుకుంటోంది. ‘బీబీ కెఫే’ షో ద్వారా హౌజ్ లోని విషయాలను తెలుపుతోంది. 

46

స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బీబీ కెఫే’లో అరియానా గ్లోరీ, యాంకర్ శివ ఇద్దరూ జంటగా ‘బీబీ 6’లోని ఆసక్తికరమైన విషయాలపై చర్చ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ షోలో రెగ్యూలర్ గా సాగుతోంది. ఈ క్రమంలో అరియానా గ్లోరీ ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో అవుట్ ఫిట్ లో దర్శనమిస్తోంది.

56

షోను ప్రమోట్ చేస్తూనే సెక్సీ అవుట్ ఫిట్ లో అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా వెస్ట్రన్ వేర్ లో మతిపోగొట్టింది. లాంగ్ టాప్, బ్లూ జీన్స్ ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు సన్నని నడుమును చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న అరియానా నెట్టింట హల్ చల్ చేస్తోంది.

66

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో ఇంటర్వ్యూ తర్వాత అరియానాకు ఇంటర్నెట్ లో మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు కూడా ఈటీవీ అభిరుచి ద్వారా టీవీ ఆడియెన్స్ ను అలరించింది. ఇక ‘బిగ్ బాస్’షోతో మరింత పాపులారిటీని దక్కించుకుంది. ప్రస్తుతం నెట్టింట తన హవా కొనసాగిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Biker Movie Review: బైకర్‌ మూవీ రివ్యూ, రేటింగ్.. రాజశేఖర్‌, శర్వానంద్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
డిప్రెషన్ లో ఉన్న హీరోని.. పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి, మెగాస్టార్ దెబ్బకు మళ్లీ సెట్ అయిన హీరో ఎవరు?
Recommended image3
Sourav Ganguly Biopic: దాదా బయోపిక్ షూటింగ్ మొదలుపెట్టిన రాజ్‌కుమార్ రావు, ఫస్ట్ గ్లింప్స్ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved