MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లూ శారీలో యాపిల్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. చీరకట్టులో హన్సిక పరువాల ప్రదర్శన అదిరిపోయిందిగా.!

బ్లూ శారీలో యాపిల్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. చీరకట్టులో హన్సిక పరువాల ప్రదర్శన అదిరిపోయిందిగా.!

గ్లామర్ బ్యూటీ హన్సిక మోత్వానీ  (Hansika Motwani) వరుస ఫొటోషూట్లతో అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది. చీరకట్టులో నాజుకూ అందాలను చూపిస్తూ కుర్రకారును ఉడికిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 17 2022, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వానీ గతకొద్ది రోజులుగా వరుస ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ అందాలను విందు చేస్తోంది. 

26

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ సినిమాల కంటే ఎక్కువగా ఇంటర్నెట్ ద్వారానే తన అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్ పిక్స్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. 

36

తాజా పిక్స్ లో హన్సిక మోత్వానీ అందాల ప్రదర్శన మామూలుగా లేదు. చీరకట్టులో యంగ్ బ్యూటీ గ్లామర్ షోకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లేటేస్ట్ గా యాపిల్ బ్యూటీ హన్సిక చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 
 

46

ఈ పిక్స్ లో హన్సిక ట్రెడిషనల్ లుక్ ను సొంతం చేసుకుంది. అయితే చీరకట్టులో గ్లామర్ బ్యూటీ అందాల విందు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే హన్సిక ప్రస్తుతం నాజుగ్గా మారి గ్లామర్ షో చేయడం అభిమానులకు ఓ రేజం్ లో కిక్ ఇస్తోంది.
 

56

లేటెస్ట్ గా హన్సిక బ్లూ శారీలో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మతిపోగొట్టేలా ఫొటోషూట్ చేస్తోంది. అదిరిపోయే పోజులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. అదేవిధంగా ఇంటర్నెట్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. 
 

66

సినిమాల్లో కొంతకాలం జోరు తగ్గించిన హన్సిక ప్రస్తుతం స్పీడ్ పెంచేసింది. స్లిమ్ ఫిట్ గా తయారై ఈ బ్యూటీ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఐదారు  చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
VishnuPriya: హద్దులు చెరిపివేస్తూ విష్ణుప్రియ బోల్డ్ షో, ఇంకా కావాలా.. అయితే ఇలా చేయండి అంటూ ఆఫర్
Recommended image2
Asha Bhosle: లెజెండ్రీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆసుపత్రిలో చికిత్స, ప్రస్తుత పరిస్థితి ఇదే
Recommended image3
IBomma Ravi: ఊహించని ఝలక్, ఐబొమ్మ రవి మళ్ళీ వచ్చాడా ? ఆ నిర్మాత కథ ముగిసినట్లే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved