MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అరుంధతి మూవీకి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదు..ఆ హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్ మిస్, రాజమౌళి మాట విని..

అరుంధతి మూవీకి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదు..ఆ హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్ మిస్, రాజమౌళి మాట విని..

అనుష్క కెరీర్ లో అరుంధతి చిత్రం ఒక మైల్ స్టోన్ మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో అనుష్క, సోను సూద్ పోటీ పడి నటించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2024, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనుష్క కెరీర్ లో అరుంధతి చిత్రం ఒక మైల్ స్టోన్ మూవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో అనుష్క, సోను సూద్ పోటీ పడి నటించారు. అనుష్కని అయితే డైరెక్టర్ కోడి రామకృష్ణ పవర్ ఫుల్ గా ఒక సూపర్ వుమెన్ లాగా చూపించారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదట. ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత పవర్ ఫుల్ మూవీకి అనుష్కని కాకుండా ముందుగా మరో హీరోయిన్ ని అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. యమదొంగ చిత్రంలో నటించిన మమతా మోహన్ దాస్. 


Also Read: బాలకృష్ణతో నటించమని హీరోయిన్ ని అడిగిన సీనియర్ ఎన్టీఆర్..కుదరదని చెప్పేసింది, ఎందుకో తెలుసా

36

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కొన్ని నెలల పాటు మమతా మోహన్ దాస్ డేట్స్ కోసం ప్రయత్నించారట. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి అనే చిత్రం నిర్మిస్తున్నాను. అందులో నువ్వే మెయిన్ లీడ్ అని మమతా మోహన్ దాస్ కి చెప్పారట. తాను కూడా ఒకే చెప్పానని మమతా తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విశేషాలు పంచుకుంది. 

 

46

ముందుగా నేను అరుంధతి చిత్రానికి ఒకే చెప్పా. అయితే కొంతమంది అది మంచి ప్రొడక్షన్ హౌస్ కాదు. వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు అని నెగిటివ్ గా చెప్పారు. దీనితో వాళ్ళ మాటలు విని నేను ఆ చిత్రం నుంచి డ్రాప్ అయ్యాను. అయినప్పటికీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నా కోసం చాలా ప్రయత్నించారు. కానీ నేను నటించడం కుదర్లేదు. యమదొంగ కంటే ముందుగా అరుంధతి ఆఫర్ వచ్చింది. 

 

56

ఇది జరిగిన ఏడాది తర్వాత యమదొంగ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. రాజమౌళి గారు నన్ను ఏదో మూవీలో చూసి సెలెక్ట్ చేశారు. ఆడిషన్స్ కి వెళితే ఫైనల్ చేశారు. అప్పుడు రాజమౌళి గారు నాతో ఒక మాట అన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మూవీని ఎందుకు రిజెక్ట్ చేశావు అని అడిగారు. చాలా మంది నెగిటివ్ గా చెప్పారు అని చెప్పాను. నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేశావు. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు అని రాజమౌళి అన్నారు. 

 

66

అరుంధతి చిత్రం రిలీజ్ అయ్యాక చూస్తే రాజమౌళి మాటలు నిజమే అనిపించింది. ఆ చిత్రంతో అనుష్క కెరీర్ మారిపోయింది. ఆ సమయంలో నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. అందుకే పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని అరుంధతి చిత్రం వదులుకున్నా అంటూ మమతా మోహన్ దాస్ బాధపడింది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sreeja Konidela: చిరంజీవి చిన్న కూతురు డిప్రెషన్ నుంచి ఎలా బయటపడిందో తెలుసా? శ్రీజ కొణిదెల సంచలన పోస్ట్..
Recommended image2
Bharathiraja Movies: తాత అంటే ఇలా ఉండాలి.. భారతీరాజా మ్యాజిక్ అదే.. తిరు మూవీలో ఆ పాత్రే హైలెట్!
Recommended image3
Sapna Choudhary: ఫోటోలు, వీడియోలతో భర్తపై కోర్టుకెక్కిన సింగర్..ఇద్దరి డేటింగ్, పెళ్లి గురించి తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved