MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
• Home
• Entertainment
• మేకప్ లేకుండా సమంత సహా టాలీవుడ్ భామలు.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

మేకప్ లేకుండా సమంత సహా టాలీవుడ్ భామలు.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

సినిమా హీరోయిన్ల తెర మీద చూసి అభిమానులు మురిసి పోతుంటారు. తెర మీద అందాల రాశుల్లా కనిపించే ముద్దుగుమ్మలు తెర వెనుక ఎలా ఉంటారు. మేకప్‌ లేకుండా మన ఫేవరెట్ హీరోయిన్స్‌ ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలాంటి అరుదైన మేకప్‌ లేని హీరోయిన్స్‌ ఫోటోస్‌ మీకోసం.

2 Min read
Author : Satish Reddy
| Updated : Aug 28 2020, 04:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సత్తా చాటింది. తెర మీద పాలరాతి శిల్పం లా అదిరిపోయే ఈ బ్యూటీ వయసు 30 ఏళ్లు అంటే నమ్మలేం. ఈ బ్యూటీ మేకప్‌ లేకుండా కూడా అంతే అందంగా ఉంటుంది.

38

మలయాళీ కుటుంబానికి చెంది ముద్దుగుమ్మ అసిన్‌. ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ అయిన ఈ బ్యూటీ మేకప్‌ లేకుండా కూాడా అంతే అందంగా ఉంటుంది.

48

సాధారణంగా హీరోయిన్లు మేకప్ లేకుండా అభిమానులకు కనిపించేందుకు పెద్ద ఇష్టపడరు. కానీ అందాల భామ కాజల్‌ అగర్వాల్ మాత్రం రిస్క్ చేసింది. తను మేకప్‌ లేకుండా ఉన్న ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేసి అందరికీ షాక్‌ ఇచ్చింది.

58

తెర మీద దేవసేన రాకుమారిలా కనిపించే అనుష్క శెట్టి, తెర వెనుక మాత్రం అంత గ్లామరస్‌గా ఉండదు. అనుష్క మేకప్‌ లేని ఫోటోలు చాలా సందర్భాల్లో అభిమానులను ఇబ్బంది పెట్టాయి.

68

తెర మీద మేకప్‌తో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో.. మేకప్‌ లేని లుక్‌తోనూ అదే రేంజ్‌లో హడావిడి చేస్తుంది సమంత. తాను మేకప్ లేకుండా ఇంట్లో ఉన్న సమయంలో ఉన్న ఫోటోలను తరుచూ సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేస్తుంటుంది సమంత.

78

టాలీవుడ్ నయా సెన్సేషన్‌ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. గ్లామర్ కన్నా పర్ఫామెన్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టే ఈ బ్యూటీ తరుచూ తాను మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేస్తుంటుంది.

88

లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు గ్లామర్‌ క్వీన్‌గా ఓ రేంజ్‌లో అలరిస్తోంది. అయితే ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తీసిన ఫోటోలు  చూస్తే అసలు గుర్తు పట్టలేం. ఏ మాత్రం అందంగా లేని నయనతార ఫోటోలు తరుచూ వార్తల్లో నిలుస్తుంటాయి.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image2
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image3
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved