అనుష్క, సమంత, పూజా, రష్మిక, నిధి‌, రకుల్‌, కాజల్‌ సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారంటే?

First Published Jan 22, 2021, 3:06 PM IST

టాలీవుడ్‌ హీరోయిన్లు ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని విశేషంగా అలరిస్తున్నారు. తమ అంద చెందాలతో మంత్రముగ్దుల్ని చేస్తున్నారు. సినిమా సినిమాకి మరింత అందంగా, హాట్‌ నెస్‌గా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. అనుష్క, సమంత, పూజా హెగ్డే, రష్మిక, కీర్తిసురేష్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాశీఖన్నా, నిధి అగర్వాల్‌, అంజలి, సాయిపల్లవి ఇలా సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారో చూస్తు షాక్‌ అవుతున్నారు.