నన్ను వేశ్యగా ట్రీట్‌ చేస్తున్నారంటూ అనురాగ్‌ కశ్యప్‌ కూతురు ఎమోషనల్‌

First Published Feb 19, 2021, 4:19 PM IST

అనురాగ్‌ కశ్యప్‌ బాలీవుడ్‌ డైరెక్టర్‌గా, నిర్మాతగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కూతురు అలియా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తాను దిగిన లోదుస్తుల ఫోటోలను పంచుకోవడం వల్ల విపరీతమైన ట్రోల్స్ కి గురైన ఆలియా.. దానిపై స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యింది. ఈ మేరకు ఓ వీడియోని పంచుకుంది. ప్రస్తుతం అది వైరల్‌ అవుతుంది.