- Home
- Entertainment
- థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న అనుపమా పరమేశ్వరన్.. పిచ్చెక్కించే పోజులతో చెమటలు పట్టిస్తున్న కుర్ర భామ..
థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న అనుపమా పరమేశ్వరన్.. పిచ్చెక్కించే పోజులతో చెమటలు పట్టిస్తున్న కుర్ర భామ..
అనుపమా పరమేశ్వరన్ క్యూట్ అందాలకు కేరాఫ్. `ప్రేమమ్`తో కుర్రాళ్లని బుట్టలో పడేసుకున్న ఈ అందాల భామ హాట్ డోస్ పెంచుతుంది. ఓవర్ డోస్‌తో నెటిజన్లకి మత్తు జల్లుతుంది.

Photos From instagram
కెరీర్ ని పరుగులు పెట్టిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) చాలా మారిపోయింది. కెరీర్ ప్రారంభంలో పొదుపుగా అందాలు చూపించేది. ట్రెడిషనల్ లుక్కి కేరాఫ్‌గా ఉండేది. అందాల ఆరబోతకి దూరంగా ఉంటూ వచ్చింది.
Photos From instagram
కానీ తప్పు తెలుసుకుంది అనుపమా పరమేశ్వరన్. కెరీర్‌లో లాంగ్ రన్ కావాలంటే అందాల ప్రదర్శన అందులో భాగమే అని తెలుసుకుందా ఏమో క్రమ క్రమంగా డోస్ పెంచుతుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది అనుపమా. పిచ్చెక్కించే పోజులతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది.
Photos From instagram
అందులో భాగంగా అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రెండీ వేర్, బ్లాక్ కోట్ ధరించింది. ట్రెండీ వేర్‌లో థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. థండర్ థైస్‌తో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుందీ క్యూట్ భామ. ఆమె ఇచ్చిన హాట్ పోజులు సైతం టెంప్ట్ చేసేలా ఉండటం విశేషం.
Photos From instagram
క్యూట్ అందాలతో మెప్పించే ఈ కుర్ర భామ ఇలా రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజన్లని తన చుట్టూ తిప్పుకుంటుంది. ఘాటు రేపే ఫోటోలతో ఎంగేజ్ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. జనరల్‌గా సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్లు చేసేదే అది. అందాల ఫోటోలను జల్లుతూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు.
Photos From instagram
అనుపమా పరమేశ్వరన్‌కి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నాయి. ఈ రేంజ్‌లో ఫాలోవర్స్ ఉండటం గొప్ప విషయమనే చెప్పాలి. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ దాదాపు కోటీ ఇరవై లక్షల మంది వీక్షిస్తారు. దీంతో ఆమె పెట్టే యాడ్‌కి కూడా గట్టిగానే వసూలు చేస్తుంటుంది అనుపమా.
Photos From instagram
ఇక కెరీర్ పరంగానూ బిజీ అవుతుంది అనుపమా పరమేశ్వరన్. `అ ఆ`, `ప్రేమమ్`, `శతమానం భవతి` వంటి చిత్రాలతో విజయాలు అందుకున్న అనుపమా ఆ తర్వాత వరుస పరాజయాలు వెంటాడాయి. దీంతో కొంత వెనకబడింది. `రాక్షసుడు`తో ఫర్వాలేదనిపించుకున్నా,వెంటనే ఆఫర్లు రాలేదు. ఇటీవల `రౌడీ బాయ్స్`లో బోల్డ్ గా కనిపించింది. లిప్ లాక్ కూడా పెట్టేసింది. దీంతో అనుపమకి క్రేజీ ఆఫర్లు స్టార్ట్ అయ్యాయని టాక్.
Photos From instagram
ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్ `18పేజెస్`తో నిఖిల్‌తో కలిసి నటిస్తుంది. ఆయనతోనే `కార్తికేయ 2` కూడా చేస్తుంది. వీటితోపాటు `బట్టర్‌ఫ్లై`వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అనుపమా పరమేశ్వరన్.