ఎదపై టాటూ కనిపించేలా బ్లౌజ్ ధరించి అనుపమా పరమేశ్వరన్ మంటపెట్టే పోజులు.. చిన్ననాటి ఫోటోతో రచ్చ
అనుపమా పరమేశ్వరన్.. తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి, ఇప్పటి వరకు చాలా మారిపోయింది. గ్లామర్ ఇండస్ట్రీలో గ్లామర్ షో చేయక తప్పదు. అందుకు తాను కూడా అతీతం కాదని నిరూపిస్తుంది అనుపమా పరమేశ్వరన్.
మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ పక్కింటి అమ్మాయిలా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. `ప్రేమమ్` చిత్రంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. హోమ్లీ బ్యూటీగా మెప్పించింది. తన అందంతో యూత్‌కి డ్రీమ్ గర్ల్ గా మారింది.
కర్లీ హెయిర్, చంద్రబింబం లాంటి ముఖం, అందం, దానికి మించిన అభినయంతో మంత్రముగ్దుల్ని చేసింది అనుపమా పరమేశ్వరన్. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ టాలీవుడ్ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. హద్దులు మీరని అందంతో మెప్పిస్తూ వస్తుంది.
రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలు కాకుండా భిన్నమైన కంటెంట్ ఉన్న మూవీస్, భిన్నమైన పాత్రలు పోషిస్తూ మెప్పిస్తుంది. తనకంటూ ఓ సెపరేట్ గుర్తింపుని తెచ్చుకుంది. అంతేకాదు ఇటీవల ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తుంది. ఆ మధ్య `బట్టర్ ఫ్లై` అనే చిత్రంలోనూ నటించి మెప్పించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల్లో భాగమవుతున్న అనుపమా పరమేశ్వరన్.. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ఓ క్రేజీ ఫోటోలను పంచుకుంది. ఆమె కత్తిలాంటి అందాలను ఆవిష్కరించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిన్న వీడియో క్లిప్‌ని పంచుకుంది అనుపమా పరమేశ్వరన్. ఇందులో ఆమె చిన్ననాటి క్యూట్ ఫోటో ఒకటి ఉంది. హాయ్ మై నేమ్ ఈజ్ అంటూ క్యూట్‌గా పలుకుతూ, ఆ తర్వాత ఎల్లో డ్రెస్‌లో ఉన్న తనని చూపించింది. ఆమె ఇందులో లెహంగా ఓణీలో ఉంది.
పైట లేకుండా తన పరువాలు చూపిస్తుంది. నడుము అందాన్ని ఆవిష్కరించింది. అన్నింటికంటే తన ఎదపై ఉన్న టాటూని చూపించడం విశేషం. అదే ఇప్పుడు హైలైట్‌గా మారింది. నెటిజన్లని కవ్విస్తుంది. కుదురుగా ఉండనివ్వడం లేదు. టూటూలో ఒక సింబల్ ఉంది, అదేంటనేది మాత్రం సస్పెన్స్. కానీ ఎదపై ఆ టాటూ టూ సెక్సీగా ఉంది. దీనికితోడు కవ్వించే పోజులతో అనుపమా సైతం టెంప్టింగ్ పోజులిచ్చింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సండే స్పెషల్‌గా అనుపమా ఇలా ఎల్లో డ్రెస్ ధరించి మై నేమ్ ఈజ్ ఎల్లో అనే క్యాప్షన్ ని కూడా పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. కుర్రాళ్లని మంత్రముగ్దుల్ని చేస్తంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ సండే స్టఫ్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అనుపమా పరమేశ్వరన్.. ప్రస్తుతం రవితేజతో కలిసి `ఈగల్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో హీరో పాత్ర జర్నీని, ఆయన గురించి తెలుసుకునే అమ్మాయి పాత్రలో అనుపమా కనిపిస్తుందని తెలుస్తుంది.
దీంతోపాటు `టిల్లు స్వ్కైర్` చిత్రంలో నటిస్తుంది. సిద్దు జొన్నలగడ్డతో కలిసి రొమాన్స్ చేస్తుంది. ఇందులో ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందని ఆ మధ్య విడుదలైన సాంగ్‌ని బట్టి అర్థమవుతుంది. ఇందులో లిప్ లాక్‌లతో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళంలో ఓ మూవీ, మలయాళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది అనుపమా పరమేశ్వరన్.