MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూర్యుడి వెలుగంతా మింగేసినట్లు అనుపమ మెరుపులు.. క్యూట్ లుక్స్ తో కట్టి పడేస్తున్న బ్యూటీ

సూర్యుడి వెలుగంతా మింగేసినట్లు అనుపమ మెరుపులు.. క్యూట్ లుక్స్ తో కట్టి పడేస్తున్న బ్యూటీ

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 09 2023, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

క్యూట్ హీరోయిన్ అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అనుపమ గత ఏడాది నటించిన కార్తికేయ 2 ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో ఈ యంగ్ బ్యూటీ గాల్లో తేలిపోతోంది. 

28

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

38

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. క్రేజీగా ఉన్న డ్రెస్ లో అన్ని యాంగిల్స్ తో అనుపమ తన వయ్యారాలు బయట పెట్టింది. 

48

సూర్యుడి వెలుగంతా మింగేసినట్లు అనుపమ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. క్యూట్ గా స్వీట్ గా అనుపమ ఇస్తున్న లుక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. 

58

ఒక కొన్ని స్టిల్స్ క్యూట్ గా, మరికొన్ని స్టిల్స్ లో చిరునవ్వుతో అనుపమ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. కార్తికేయ 2 పాన్ ఇండియా ఘన విజయం తర్వాత సోషల్ మీడియాలో అనుపమ జోరు మామూలుగా లేదు. 

68

అనుపమ సౌత్ లో బ్యూటీ క్వీన్ అని చెప్పొచ్చు. ఎక్కువగా గ్లామర్ షో చేయకుండానే యువతకి అభిమాన హీరోయిన్ గా మారిపోయింది అనుపమ. ఆమె క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని మైమరపించేలా ఉంటాయి. 

78

అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది. 

88

మొత్తంగా కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అనుపమకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ ప్రతి ఆఫర్ ని ఒకే చేయను అని, నటనకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే చేస్తాను అని అనుపమ అంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
10 ఏళ్ల స్టార్ కిడ్ ను గుర్తుపట్టారా? చిన్నారి శివాజీగా అదరగొట్టిన హీరోయిన్ కొడుకు ఎవరో తెలుసా?
Recommended image2
Raasi: డైరెక్టర్ల మాట విని రెండుసార్లు మోసపోయిన రాశి, అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు తిరువీర్..
Recommended image3
Shruti Haasan: నేను నీకు అమ్మనా..? ఏం వాగుతున్నావ్.. శ్రుతి హాసన్ కోపానికి కారణం ఏంటి? నెటిజన్లు ఏమంటున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved