MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న అనుపమా అందాలు.. కొంగు చాటు నడుము వొంపులతో సెగలు రేపుతున్న హాట్‌ బ్యూటీ

బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న అనుపమా అందాలు.. కొంగు చాటు నడుము వొంపులతో సెగలు రేపుతున్న హాట్‌ బ్యూటీ

అనుపమా పరమేశ్వరన్‌ తన కర్లీ హెయిర్‌తోనే కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంటుంది. ఇక కిల్లింగ్‌ లుక్స్ తో హాట్‌ షో చేస్తే సోషల్‌ మీడియా షేక్‌ అయిపోవాల్సిందే. తాజాగా ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోయింది.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 29 2022, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హోమ్లీ బ్యూటీ నుంచి హాట్‌ భామలా టర్న్ అయిన అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran) మరోసారి తన ఘాటైన అందాలతో రచ్చలేపుతుంది. ఆమె స్లీవ్‌ లెస్ బ్లౌజ్‌ ధరించి బ్లాక్‌ శారీ హోయలు పోయింది. బ్యాక్‌ అందాలతో టెంప్ట్ చేస్తుంది. అంతేకాదు కిల్లింగ్‌ లుక్స్ తో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది అనుపమా. 

27

అనుపమా పరమేశ్వరన్ కర్లీ హెయిర్‌లో తన బ్యాక్‌ అందాలు చూస్తూ పిచ్చెక్కించే పోజులిచింది. ముఖ్యంగా ఆమె కిల్లర్‌ లుక్స్ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేలా ఉండటం విశేషం. బ్లాక్‌ శారీలో ఆమె అందాలు ఓవర్‌లోడ్ అయ్యాయి. మరింత హాట్‌గా మారిపోయాయి. 

37

దీనికి తోడు ఇలా కిల్లింగ్‌ పోజులిస్తే కుర్రాళ్లంతా విలవిలలాడిపోవాల్సిందే. అనుపమా నయా ఫోటోలను చూసిన కుర్రాళ్ల పరిస్థితి అదే అని చెప్పొచ్చు. మొత్తంగా అనుపమా బ్యాక్‌ టూ బ్యాక్‌ తన హాట్‌ డోస్‌ పెంచుతూ అభిమానులకు అలరిస్తుంది. వారిని ఎంగేజ్‌ చేస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

47

అనుపమా పరమేశ్వరన్ హోమ్లీ బ్యూటీగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముగ్ద మనోహరమైన అందంతో కట్టిపడేసింది అనుపమా. ట్రెడిషనల్‌ లుక్‌కి, క్యూట్‌ అందాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుపమా చాలా సినిమాల్లో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతోనే ఆకట్టుకుంది. సక్సెస్‌ ఫెయిల్యూర్‌కి అతీతంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. 
 

57

అనుపమా తొలుత వరుస విజయాలను అందుకుంది అనుపమా. `ప్రేమమ్‌`, `అ ఆ`, `శతమానం భవతి` చిత్రాలతో హ్యాట్రిక్ హిట్‌ ని అందుకుంది అనుపమా. కానీ ఆతర్వాతనే ఆమెకి బ్యాడ్‌ లక్‌ వెంటాడింది. `ఉన్నది ఒక్కటే జిందగీ`, `హలో గురుప్రేమ కోసమే`, `కృష్ణార్జున యుద్ధం`, `తేజ్‌ ఐ లవ్యూ` చిత్రాలన్నీ పరాజయం చెందాయి.

67

దీంతో ఒక్కసారిగా అనుపమా కెరీర్‌ డౌన్‌ ఫాల్‌ అయ్యింది. ఈ క్రమంలో `రాక్షసుడు` సక్సెస్‌ కొంత బూస్ట్ ఇచ్చింది. మరోవైపు మలయాళం, తమిళ చిత్రాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో పాత్రల విషయంలో హద్దులు చెరిపేసింది. `రౌడీబాయ్స్`లో లిప్‌ లాక్‌ వంటి ఇంటెన్స్ సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. అనేక విమర్శలను ఎదుర్కొంది.

77

ఇక ఇటీవల `కార్తికేయ 2`తో బంపర్‌ హిట్‌ అందుకుంది అనుపమా. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో దూసుకుపోతుంది. ప్రస్తుతం `18పేజెస్‌`, `బట్టర్‌ఫ్లై`, `సిరెన్‌`, `టిల్లు స్వ్కేర్‌`తోపాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉందీ హాట్‌ బ్యూటీ. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image2
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved