MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ANR-Savitri: జెమినీ గణేషన్‌ డ్రైవ్‌ చేస్తుండగా సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్‌.. అన్నపూర్ణమ్మ రియాక్షన్‌ షాక్‌

ANR-Savitri: జెమినీ గణేషన్‌ డ్రైవ్‌ చేస్తుండగా సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్‌.. అన్నపూర్ణమ్మ రియాక్షన్‌ షాక్‌

జెమినీ గణేషన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సావిత్రి. ఆ సమయంలో ఓ రోజు జెమినీ గణేషన్‌ కార్‌ డ్రైవ్‌ చేస్తుండగా, సావిత్రి పక్కన వచ్చిన ఏఎన్నార్‌ కూర్చున్నాడట. ఇది అన్నపూర్ణమ్మ చూశారు. ఆమె రియాక్షన్‌ ఏంటంటే?

1 Min read
Author : Aithagoni Raju
Published : Oct 20 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సావిత్రి, జెమినీ గణేషన్‌, ఏఎన్నార్‌ మధ్య ఆసక్తికర సంఘటన
Image Credit : Asianet News

సావిత్రి, జెమినీ గణేషన్‌, ఏఎన్నార్‌ మధ్య ఆసక్తికర సంఘటన

అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు. పౌరాణికాలు, జానపదాలు, సాంఘీకాలు ఇలా అన్ని రకాల చిత్రాలు చేసి మెప్పించారు. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలతో అలరించారు. మహిళా ఆడియెన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఆయన స్టార్‌గా రాణిస్తున్న సమయంలోనే సావిత్రి సినిమాల్లోకి వచ్చింది. ఆయనతోనే మొదట సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే సావిత్రి జెమినీ గణేషన్‌కి పడిపోయిన తర్వాత ఏఎన్నార్‌, సావిత్రిల మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దీనికి ఏఎన్నార్‌ భార్య అన్నపూర్ణమ్మ రియాక్షన్‌ క్రేజీ అని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
జెమినీ గణేషన్‌ ముందే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్‌
Image Credit : Asianet News

జెమినీ గణేషన్‌ ముందే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్‌

ఒక సారి జెమినీ గణేషన్‌, సావిత్రి, ఏఎన్నార్‌ ఎక్కడికో వెళ్తున్నారు. జెమినీ గణేషన్‌, సావిత్రి కారులో.. అక్కినేని ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఏఎన్నార్‌ వచ్చి కారు ఎక్కారు. అయితే ఆ సమయంలో జెమినీ గణేషన్‌ కారు డ్రైవ్‌ చేస్తున్నారట. మిడిల్‌లో కూర్చుందట. అయితే ఏఎన్నార్‌ వస్తున్నారని చెప్పి ఆమె సైడ్‌కి జరిగిందట. ఆ సమయంలో ఏఎన్నార్‌ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడట. ఇదంతా.. కిటికీలోంచి ఏఎన్నార్‌ భార్య అన్నపూర్ణమ్మ చూస్తున్నారు.

33
అన్నపూర్ణమ్మ రియాక్షన్‌ క్రేజీ
Image Credit : x/indian cinema

అన్నపూర్ణమ్మ రియాక్షన్‌ క్రేజీ

జెమినీ గణేషన్‌ ఉండగా.. సావిత్రి పక్కనే ఏఎన్నార్‌ కూర్చోవడంతో అన్నపూర్ణమ్మ ఆశ్చర్యం వ్యక్తం చేసిందట. వెళ్లి వెనకాల కూర్చోవచ్చుగా, ఆమె పక్కనే ఎందుకు కూర్చోవాలని అన్నాదట. ఆ సమయంలో అన్నపూర్ణమ్మ చాలా జెలసీగా ఫీలయ్యిందట. ఈ విషయాన్ని ఏఎన్నార్‌ పెద్ద కొడుకు.. నాగార్జున అన్నయ్య వెంకట్‌ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఈ విషయం తనకు వాళ్ల అమ్మనే స్వయంగా చెప్పిందట. తనకు అంత వరకే తెలుసు అని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదు, తనని అడగొద్దని చెప్పారు వెంకట్‌. మొత్తంగా ఆ తర్వాత ఏదో జరిగిందనే విషయం హింట్‌ ఇచ్చారు వెంకట్‌. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సావిత్రి (నటి)
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Movie 5 Days Collections: జైలర్‌ 2 5 రోజుల వసూళ్లు.. రజనీకాంత్‌ మూవీ బాక్సాఫీసు దుమారం
Recommended image2
Ranabaali 4 Days Collections: సోమవారం రణబాలికి ఊహించని కలెక్షన్లు, 4 రోజుల్లో ఎంత వచ్చాయి, ఇంకా ఎంత రావాలి?
Recommended image3
Sobhanbabu: శోభన్‌బాబు సినిమాలు మానేయడానికి కారణం ఎవరో తెలుసా? ఆ లేడీ మొఖం పట్టుకొని అంత మాట అన్నదా?
Related Stories
Recommended image1
Udaya Bhanu: భర్త గురించి నిజాలు బయటపెట్టిన ఉదయ భాను.. ఆయన హస్బెండ్‌ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved