MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Udaya Bhanu: భర్త గురించి నిజాలు బయటపెట్టిన ఉదయ భాను.. ఆయన హస్బెండ్‌ కాదు

Udaya Bhanu: భర్త గురించి నిజాలు బయటపెట్టిన ఉదయ భాను.. ఆయన హస్బెండ్‌ కాదు

Udaya Bhanu: యాంకర్‌ ఉదయభాను.. తన భర్త గురించి ఓపెన్‌ అయ్యింది. ఆయన తనకు భర్త మాత్రమే కాదని, ఒక ఫ్రెండ్‌ అని, అంతకు మించి తండ్రిలాంటి వారని చెప్పింది. ఈసందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది ఉదయభాను.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 19 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నిర్మాతగా ఆకట్టుకున్న యాంకర్‌ ఉదయభాను
Image Credit : Asianet News

నిర్మాతగా ఆకట్టుకున్న యాంకర్‌ ఉదయభాను

ఉదయ భాను యాంకర్‌గా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్‌ యాంకర్‌గా రాణించింది. ఆ తర్వాత ఉన్నట్టుండి కనుమరుగైంది. తెలంగాణకి చెందిన ఉదయభాను.. తెలంగాణ వచ్చాకనే ఆమెకి అవకాశాలు తగ్గిపోవడం షాకిస్తోంది. అయితే ఆ తర్వాత అడపాదడపా షోస్‌ చేసింది. కానీ మునుపటి ఉదయ భాను జోరు మిస్‌ అయ్యింది. ఈ క్రమంలో ఆమె ఇటీవల నిర్మాతగా మారింది. `పంచనామ` అనే వెబ్‌ సిరీస్‌ని నిర్మించింది. ఆ మధ్య జీ 5లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయ్యింది. దీనికి మంచి ఆదరణ దక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఉదయ భాను బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే
Image Credit : Asianet News

ఉదయ భాను బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే

ఈ క్రమంలో ఆమె మీడియాతో ముచ్చటించింది. తన భర్త గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. భర్త విషయంలో తాను లక్కీ అని తెలిపింది. నాకు కావల్సినంత ప్రేమ విజ్జూ (విజయేంద్ర మౌళి) నుంచి దక్కింది. ఒక్కటి కచ్చితంగా చెప్పగలను. ప్రపంచమంతా ఒక్కటై నావైపు వేలెత్తి చూపిస్తున్నా.. ఆ వేలుని విరిచి నా వెన్నంటే ఉండే భర్త దొరికాడు అని ఉదయభాను చెప్పింది. ఆయన ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్ అని తెలిపింది. విజయవాడలో ఉదయభాను, విజయేంద్ర మౌళి మధ్య పరిచయం ఏర్పడిందట. అది ప్రేమగా మారిందట. మొదట వీరికి థియేటర్లు ఉండేవాట. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇంట్లో చెప్పకుండా ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారట. ఆ తర్వాత అంతా సెట్‌ అయ్యిందట.

33
నాకు ఆయన భర్తనే కాదు, ఫ్రెండ్‌.. అంతకు మించి తండ్రిలాంటి వాడు
Image Credit : Asianet News

నాకు ఆయన భర్తనే కాదు, ఫ్రెండ్‌.. అంతకు మించి తండ్రిలాంటి వాడు

తన భర్త తనకు పెద్ద అసెట్‌ అని తెలిపింది ఉదయభాను. తనని బాగా అర్థం చేసుకుంటాడని, తనకు ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నవ్వొస్తుంది? ఎప్పుడు బాధపడతాడు అనేది ఆయనకు బాగా తెలుసు. తాను డిస్టర్బ్ అయ్యే కంటెంట్‌ని దూరంగా ఉంచుతారు అని తెలిపింది ఉదయభాను. ఆయన నాకు భర్త కాదు, దాన్ని మించిన ఫ్రెండ్‌. అంతకు మించి ఫాదర్‌ లాంటి వారు. నాకు నాన్న లేని లోటుని తీరుస్తున్నారని, తండ్రిలా చూసుకుంటారని చెప్పింది ఉదయభాను. ఆయనపై కూడా చాలా రూమర్స్ వచ్చాయని, వాటిని లైట్‌ తీసుకున్నారని, తమపై వచ్చే రూమర్లని కూడా అర్థం చేసుకుంటారని, తనకు బ్యాక్‌ బోన్‌లా ఉంటారని తెలిపారు ఉదయభాను. ఆయన తనకు దొరకడం బ్లెస్సింగ్‌ అని తెలిపారు. ప్రతి అమ్మాయి లైఫ్‌లో అలాంటి భర్త, ఫ్రెండ్‌ ఉండాలని చెప్పింది ఉదయభాను.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Movie 4 Days Collections: బాక్సాఫీసు వద్ద జైలర్‌ 2 సునామీ.. 400కోట్లు దాటేసిన రజనీకాంత్‌ సినిమా
Recommended image2
Garividi Lakshmi 2 Days Collections: రెండో రోజు పుంజుకున్న గరివిడి లక్ష్మి.. అయినా దారుణం
Recommended image3
Shalini: షాలినిని ఎలిమినేట్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్.. అసలు విషయం తెలియక వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్
Related Stories
Recommended image1
Garividi Lakshmi 2 Days Collections: రెండో రోజు పుంజుకున్న గరివిడి లక్ష్మి.. అయినా దారుణం
Recommended image2
Jailer 2 Movie 4 Days Collections: బాక్సాఫీసు వద్ద జైలర్‌ 2 సునామీ.. 400కోట్లు దాటేసిన రజనీకాంత్‌ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved