MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నయా లుక్ వైరల్.. బ్లాక్ లెదర్ డ్రెస్ లో సూపర్ వుమెన్ లాగా ఫోజులు

యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నయా లుక్ వైరల్.. బ్లాక్ లెదర్ డ్రెస్ లో సూపర్ వుమెన్ లాగా ఫోజులు

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో నటించిన యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి ప్రస్తుతం కుర్రాళ్ళ ఫేవరిట్ గా మారిపోయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 18 2024, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో నటించిన యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి ప్రస్తుతం కుర్రాళ్ళ ఫేవరిట్ గా మారిపోయింది. తాజాగా తృప్తి బ్లాక్ లెదర్ టాప్ లో ఫోజులు ఇచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 700 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది.

38

ఈ చిత్రంలో కంటెంట్ పై విమర్శలు వస్తున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం జై కొట్టారు. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ  తృప్తి డిమ్రి చిన్న పాత్రలో మెరిసినప్పటికీ బోల్డ్ సీన్ తో సంచలనం సృష్టించింది. దీనితో తృప్తి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.   

48

 యానిమల్ మూవీలో తన పాత్రకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో  తృప్తి డిమ్రి యువతకి హాట్ ఫేవరిట్ గా మారిపోయింది. నెటిజన్లంతా ఆమె గురించే చర్చించుకుంటున్నారు.   

58

తృప్తి డిమ్రి 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. అంతకు ముందు తృప్తి నాగిన్ సిరీస్ 3లో మెరిసింది. ఇప్పుడిప్పుడే తృప్తిగా వెండితెరపై ఆఫర్స్ వస్తున్నాయి. 

68

యానిమల్ మూవీలో రణబీర్ నటన ఒకెత్తయితే తృప్తి రొమాంటిక్ సీన్ మరో ఎత్తు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తృప్తి ఏమాత్రం తడబాటు లేకుండా ఆ సన్నివేశంలో రచ్చ చేసింది. 

 

78

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తృప్తి గ్లామర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తృప్తి డిమ్రి టైట్ ఫిట్ బ్లాక్ లెదర్ డ్రెస్ ధరించి మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులు ఇచ్చింది. 

88

ఓపెన్ షోల్డర్ ఫోజులతో చిరునవ్వులతో చూపు తిప్పుకోలేని విధంగా  తృప్తి డిమ్రి ఫోజులు ఉన్నాయి. యానిమల్ మూవీలో నటించినందుకు తన ఫ్యామిలీ మాత్రం బాగా ఇబ్బంది పడినట్లు తాజాగా ఇంటర్వ్యూలో తృప్తి తెలిపింది. ఆ సన్నివేశాల్లో నన్ను చూసి జీర్ణించుకోవడానికి వాళ్ళకి కాస్త సమయం పట్టింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush: విజయ్ సేతుపతి సినిమాకి మొండిచేయి, కానీ రాయన్ కి అవార్డు.. ధనుష్ షాకింగ్ రియాక్షన్ వైరల్
Recommended image2
Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు
Recommended image3
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved