ఓణీ పైట పక్కకు జరిపి నడుము చూపిస్తూ, పండగ చేసుకోమంటున్న విష్ణు ప్రియా!

First Published Apr 14, 2021, 9:44 AM IST

బుల్లితెర బ్యూటీ విష్ణు ప్రియ లంగా, ఓణిలో ముస్తాబై పండగ శోభతో మెరిసిపోయింది. ఉగాది పండగ వేళ పట్టు బట్టలు ధరించి పద్దతిగా తయారైంది. అయితే సాంప్రదాయ బట్టలలో కూడా నడుము చూపిస్తూ, సెగలు రేపింది.