వర్షిణి అబ్బాయిగానే అదిరిపోయింది.. ఓలేటి లక్ష్మీతో మళ్లీ రచ్చపెట్టుకుందిగా!

First Published Jun 8, 2021, 2:12 PM IST

యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ అమ్మాయిగా కంటే అబ్బాయిగానే పర్‌ఫెక్ట్ సూట్‌ అయ్యినట్టుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఓలేటి లక్ష్మీ ఫోన్‌లాక్‌ రీమిక్స్ లో దుమ్మురేపింది వర్షిణి. ఈ అమ్మడు పంచుకున్న ఒరిజినల్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.