MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మూడో బిడ్డని కనకపోవడానికి కారణం చెప్పిన యాంకర్ సుమ.. అందువల్లే ఆగిపోయా అంటూ.. 

మూడో బిడ్డని కనకపోవడానికి కారణం చెప్పిన యాంకర్ సుమ.. అందువల్లే ఆగిపోయా అంటూ.. 

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అక్కడ సుమ కనకాలనే కనిపిస్తుంటారు. బుల్లితెరపై ఆమె బిజీ యాంకర్. సుమ అడ్డా లాంటి షోలకు హోస్ట్ గా చేస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 20 2024, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Suma Kanakala

Suma Kanakala

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అక్కడ సుమ కనకాలనే కనిపిస్తుంటారు. బుల్లితెరపై ఆమె బిజీ యాంకర్. సుమ అడ్డా లాంటి షోలకు హోస్ట్ గా చేస్తోంది.సుమ చలాకీగా ఉంటూ పర్ఫెక్ట్ టైమింగ్ తో కామెడీ పంచ్ లు చేస్తూ ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతంలో శనివారం ప్రసారం అయ్యే సుమ అడ్డా షో ఇప్పుడు మంగళవారం ప్రసారం అవుతోంది. తాజాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. ఈ ఎపిసోడ్ లో బుల్లితెర నటీనటులు సందడి చేస్తున్నారు. సుమ ఎప్పటిలాగే సుమ వారితో కలసి కామెడీ పంచ్ లతో నవ్వులు పూయించింది. 

 

36

ఓ బుల్లితెర నటి మాట్లాడుతూ.. తాము నటిస్తున్న సీరియల్ ముగిసిన తర్వాత బ్రేక్ దొరికింది. ఆ గ్యాప్ లో తాను నేను బాబుని కన్నాను.. అది పాపని కనేసింది.. వాడు బాబుని కన్నాడు అంటూ తన తోటి నటీనటుల్ని చూపిస్తూ ఫన్నీగా చెప్పింది. అంతే తమకి పిల్లల్ని కనే కనేందుకు కూడా చాలా తక్కువ గ్యాప్ దొరికినట్లు చెప్పింది. 

46

వెంటనే సుమ క్రేజీ కామెంట్స్ చేసింది. ఇప్పుడు మీకు అర్థం అయింది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేశానో.. మూడో బిడ్డని కనాలనుకున్నా టైం లేదు అన్నట్లుగా చెప్పింది. వాళ్ళు టివి సీరియల్స్ తో బిజీ అయితే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో, టివి షోలతో తీరిక లేకుండా గడుపుతున్నానని సుమ పేర్కొంది. 

56

ఆ తర్వాత టివి సీరియల్స్ కి నటీనటుల ఎంపిక అంటూ ఫన్నీ స్కిట్ చేశారు. అది కూడా సరదాగా ఆకట్టుకునేలా ఉంది. తన చుట్టూ ఎంతమంది ఉన్నా సుమ మాత్రమే తన చలాకీ తనంతో హైలైట్ కావడం చూస్తూనే ఉన్నాం. 

66

ఇదిలా ఉండగా సుమకి ఇద్దరు పిల్లలు సంతానం. ప్రస్తుతం సుమ తన భర్త రాజీవ్ కనకాల పిల్లలతో అన్యోన్యంగా జీవిస్తోంది. ఇటీవల తన కొడుకు రోషన్ ని సుమ హీరోగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: రామ్ చరణ్ పెద్ది లో.. వివాదాస్పద సీన్లకు కత్తెర, కట్ చేసిన సన్నివేశాలివే?
Recommended image2
Monsoon Movies: భార్యాభర్తలు కలిసి వర్షం పడుతున్నప్పుడు చూడాల్సిన 5 రొమాంటిక్ సినిమాలు ఏవో తెలుసా?
Recommended image3
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved