MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చలువ జోడు, ఓణీ కట్టు.. పల్లెటూరి గెటప్ లో శ్రీముఖి ఘాటైన నాటు అందాలు, చెమటలు పట్టిస్తున్న హాట్ యాంకర్

చలువ జోడు, ఓణీ కట్టు.. పల్లెటూరి గెటప్ లో శ్రీముఖి ఘాటైన నాటు అందాలు, చెమటలు పట్టిస్తున్న హాట్ యాంకర్

స్టార్ యాంకర్ గా శ్రీముఖి ఫుల్ బిజీ. చేతినిండా ప్రోగ్రామ్స్ తో దూసుకుపోతున్నారు. కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కోసం సరికొత్తగా సిద్దమయ్యింది బుల్లితెర రాములమ్మ.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 05 2021, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కోసం Sreemukhi ఈ విధంగా తయారయ్యారు. చలువ జోడు, లంగా ఓణీ, నగలు ధరించి బుట్టబొమ్మలా దర్శనం ఇచ్చింది. ఆ ముఖంలో అమాయకత్వంతో పాటు హాట్నెస్ కూడా కనిపించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కామెడీ స్టార్స్ ప్రోగ్రాం కోసం Sreemukhi ఈ విధంగా తయారయ్యారు. చలువ జోడు, లంగా ఓణీ, నగలు ధరించి బుట్టబొమ్మలా దర్శనం ఇచ్చింది. ఆ ముఖంలో అమాయకత్వంతో పాటు హాట్నెస్ కూడా కనిపించింది. 
 

38


ఎర్రబస్సు ఎక్కొచ్చిన అమ్మాయిలా ఉన్నా, నిండైన అందాలు మాత్రం కవ్వించేస్తున్నారు. కళ్ళజోడు పెట్టుకొని రెచ్చెగొట్టేలా ఉన్న శ్రీముఖి చూపులు, కుర్రకారు మనసులకు గాలం వేస్తున్నాయి. సౌందర్య ఆరాధకులు శ్రీముఖి అందాలు ఆస్వాదిస్తూ సేద తీరుతూ ఉంటారు. మిగతా యాంకర్స్ తో పోల్చితే చాలా తక్కువ కాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 
 

48

ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు అమ్మడు. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు. టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. 

58


హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి. 
బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తరువాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి పైకి ఎదిగారు. 

68


ఇక సోలో హీరోయిన్ ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి.

 

Also readయవ్వనాలు ఎర వేస్తూ చూపుతో చంపేస్తున్న జబర్దస్త్ వర్ష.. డీప్ నెక్ టాప్ లో హాట్ షో!
 

78

 లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.

88

నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్ గా, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image2
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Recommended image3
Balan Movie review: బాలన్‌ మూవీ రివ్యూ.. తల్లీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved