MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యవ్వనాలు ఎర వేస్తూ చూపుతో చంపేస్తున్న జబర్దస్త్ వర్ష.. డీప్ నెక్ టాప్ లో హాట్ షో!

యవ్వనాలు ఎర వేస్తూ చూపుతో చంపేస్తున్న జబర్దస్త్ వర్ష.. డీప్ నెక్ టాప్ లో హాట్ షో!

జబర్దస్త్ వర్ష(Jabardash varsha) క్రేజీ ఫాలోయింగ్ రోజు రోజుకు రెట్టింపు అవుతుండగా, కెరీర్ లో దూసుకుపోతుంది. జబర్దస్త్ షో ఈ భామ ఫేమ్ మార్చేయగా, ఫుల్ బిజీ అయ్యారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 05 2021, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

జబర్దస్త్ తో పాటు పలు టెలివిజన్ కార్యక్రమాలలో వర్ష ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈవెంట్స్ లో ఆమె ప్రజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

 
సీరియల్ నటిగా ఒకటి రెండు సీరియల్స్ లో నటించినా వర్షకు సరైన గుర్తింపు రాలేదు. దీనితో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. 

310

రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు. 


 

410

కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు. 
 

510

వర్ష, ఇమ్మానియేల్ కెమిస్ట్రీ స్కిట్స్ లో ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది. మరోవైపు ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. 

610

వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలు బలపరిచేదిగా ఉంది. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది వర్ష, అలాగే ఇమ్మానియేల్ కూడా వర్ష అంటే పడి చస్తారు. 

710

వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు. 
 

810

వర్షకు బుల్లితెరపై మంచి భవిష్యత్ కనిపిస్తుంది. ఆమె స్టార్ యాంకర్, బుల్లితెర ఆర్టిస్ట్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి కారణం ఆమె ఫాలోయింగ్ కూడా. 
 

910


టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆమెకు ఆరవ స్థానం లభించింది. 
 

1010

సోషల్ మీడియా ద్వారా మరింత ఫాలోయింగ్ రాబడుతుంది. వర్ష ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ట్రెండీ వేర్ లో అమ్మడు సోకులు చూపిస్తూ చేసే ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved