MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చేతులు పైకెత్తి సోకులు చూపిస్తూ శ్రీముఖి అందాల దుమారం.. బ్రా లేకుండా హాట్ పోజులతో రాములమ్మ రచ్చ

చేతులు పైకెత్తి సోకులు చూపిస్తూ శ్రీముఖి అందాల దుమారం.. బ్రా లేకుండా హాట్ పోజులతో రాములమ్మ రచ్చ

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన హాట్‌ యాంకర్‌ శ్రీముఖి మరోసారి రెచ్చిపోయింది. అందాల ఆరబోతకు హద్దేలేదని చాటుకుంటోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 19 2022, 09:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

శ్రీముఖి(Sreemukhi) అద్భుతమైన యాంకరింగ్‌కి కేరాఫ్‌. చలాకీ, చురుకైనా, యాంకరింగ్‌తో ఆకట్టుకుంటుంది. అదే సమయంలో అందాల ఆరబోయడంలోనూ తనకు తానే సాటి అని నిరూపిస్తుంది శ్రీముఖి. అయితే ఇటీవల ఆందాల ఆరబోతలో మోతాదు పెంచింది. ఫ్యాన్స్ సైతం షాక్‌ అయ్యేలా అందాల విందు వడ్డిస్తుంది. 
 

211

తాజాగా శ్రీముఖి(Sreemukhi Hot Photo Shoot Pics) పర్పుల్ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. జాకెట్‌ బటన్స్ విప్పేస్తూ రెచ్చిపోయింది. చేతులు పైకి తన మత్తెక్కించే సోకులు చూపిస్తూ రాములమ్మ ఈ రేంజ్‌లో అందాల విందు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు బ్రా లేకుండా ఇలా బోల్డ్ పోజులతో దుమారం రేపుతుంది. 

311

ఓ వైపు కోటు చాటున పరువాల విందుతో, మరోవైపు విరహ వేదనతో రాములమ్మ పెట్టిన హాట్‌ పోజులు కుర్రాళ్లకి మత్తుజళ్లుతుండటం విశేషం. ఫ్యాన్స్ కి శ్రీముఖి విజువల్‌ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్‌ అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి పోజులు మేమెప్పుడు చూడలేదంటూ వాపోతున్నారు. ఇంత హాటూ,ఘాటు తట్టుకోవడం ఎలా అంటూ ఆవేదన చెందుతున్నారు. 
 

411

యాంకర్‌గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. సుమ కనకాల తర్వాత అంతటి ఎనర్జీ శ్రీముఖి సొంతమని చెప్పొచ్చు. ఏక కాలంలో మల్టీఫుల్‌ షోస్‌ చేస్తూ రాణిస్తుంది. అన్ని షోలకు న్యాయం చేస్తూ దూసుకుపోతుంది. స్టార్‌ యాంకర్‌గా నిలుస్తుంది శ్రీముఖి. 
 

511

ప్రస్తుతం ఈ  అందాల బ్యూటీ చేతిలో నాలుగైదు షోలుండటం విశేషం. `జాతిరత్నాలు`, `సరిగమప`, `డాన్సు ఐకాన్‌`, జానపద పాటలకు సంబంధించిన మరో షోకి యాంకరింగ్ చేస్తుంది. అలాగే `డాన్స్ ఐకాన్‌`కి ఏకంగా జడ్జ్ గానూ వ్యవహరిస్తుంది శ్రీముఖి. ఈ షో కోసం లేటెస్ట్ గా ఇలా హాట్‌ పోజులిస్తూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది.
 

611

ఇవి కాకుండా పండుగలు, వీకెండ్స్ కి సంబంధించిన స్పెషల్‌ షోలు చేస్తుంది శ్రీముఖి. వీటికి ఆమెబెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఛానెల్‌ ఏదైనా స్పెషల్‌ షోస్‌కి శ్రీముఖి ఉండాల్సిందే అనేట్టుగా మారింది. 
 

711

మరోవైపు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పిస్తుంది. ఆమె లీడ్‌గా చేసిన `క్రేజీ అంకుల్స్` నిరాశ పరిచింది. కానీ ఈ చిత్రంతో శ్రీముఖి యమ క్రేజ్‌ వచ్చింది. మరోవైపు కీలక పాత్రల్లోనూ మెప్పిస్తుంది.ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తున్న `భోళా శంకర్‌`లో కీ రోల్‌ చేస్తుందని సమాచారం. 
 

811

రాను రాను గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది శ్రీముఖి. దుస్తుల సైజ్‌ తగ్గించడమో, లేక ఓపెన్‌గా చూపించడమో చేస్తుంది. ఇప్పుడు మరీ బ్రా లేకుండా ఫోటోలకు పోజులివ్వడమే షాకిస్తుంది. అభిమానులు సైతం రాములమ్మ తీరుకి షాక్‌ అవుతున్నారు. ఇంత బోల్డ్ గా మారిపోతుందేంటి అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

911

శ్రీముఖి బొద్దు అందాలతో కనువిందు చేసింది. కానీ ఇప్పుడు కాస్త స్లిమ్‌ అయ్యింది. బరువు తగ్గి సెక్సీగా మారింది. ఆమెలోని హాట్‌ నెస్‌ మరింత ఓవర్‌ లోడ్‌ కావడం విశేషం. అందుకే ఈబ్యూటీ కోసం నెటిజన్లు ఎగబడుతున్నారు.  అందాల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. 

1011

శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. ఇందులో ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి. 

1111

శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. ఇందులో ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Recommended image2
Bollywood Holi: ఈ 7గురు స్టార్స్‌కి హోలీ నచ్చదట! ఒకరి కారణం కన్నీళ్లు పెట్టిస్తుంది
Recommended image3
Yogi Babu: చనిపోయిన డైరెక్టర్ కూతురికి స్టార్ కమెడియన్ సాయం..రియల్ హీరో అంటూ ప్రశంసల వెల్లువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved