MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Anchor Sreemukhi: శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో తెలుసా? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ యాంకర్..

Anchor Sreemukhi: శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో తెలుసా? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ యాంకర్..

టాలీవుడ్ లేడీ యాంకర్స్ లో ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్స్ గా రష్మి గౌతమ్, శ్రీముఖి ఉన్నారు. 30 దాటినా వారు పెళ్లి పీటలేక్కలేదు. రష్మి గౌతమ్ పెళ్లి గురించి క్లారిటీ లేదు కానీ, శ్రీముఖి మాత్రం తన పెళ్లి ఎప్పుడన్న విషయాన్ని రీసెంట్ గా వెల్లడించింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2026, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యాంకర్లు..
Image Credit : Asianet News

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యాంకర్లు..

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలు, హీరోయిన్లు ఉన్నట్టుగానే.. బుల్లితెర స్టార్ యాంకర్స్ లో కూడా ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోని యాంకర్లు చాలామంది ఉన్నారు. ఫీమెయిల్ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ లాంటి వారు 40 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్లుగా మిగిలిపోయారు. ఇక లేడీ యాంకర్స్ లో కూడా రష్మి గౌతమ్, శ్రీముఖి లాంటి యాంకర్లు ఇంకా పెళ్లి పీటలేక్కలేదు. రష్మి సంగతి ఏమో కానీ.. శ్రీముఖి మాత్రం తన పెళ్లిపై రీసెంట్ గా ఓ క్లారిటీ ఇచ్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టార్ యాంకర్ గా శ్రీముఖి..
Image Credit : Asianet News

స్టార్ యాంకర్ గా శ్రీముఖి..

తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. రకరకాల టీవీ షోల ద్వారా ఆడియన్స్ కు బాగ దగ్గరైంది. టీవీ యాంకర్ గా మాత్రమే కాదు, ప్రీరిలీజ్ ఈవెంట్స్, స్పెషల్ గా ఫెస్టివల్ ఈవెంట్స్ కు కూడా యాంకర్ గా చేస్తూ.. శ్రీముఖి స్టార్ డమ్ సాధించింది. మంచి ఫాలోయింగ్ కూడా సాధించింది. ఈ ఫాలోయింత్ తోనే ఆమె బిగ్ బాస్ షోకు వెళ్లి.. చివరి వరకూ పోటీ ఇచ్చింది. రన్నర్ గా తిరిగి వచ్చింది.

Related Articles

Related image1
Youtuber Nandu: దోషిగా తేలితే యూట్యూబర్ నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా? యూకే నుంచి బ్యాగు సర్దుకోవాల్సిందేనా?
Related image2
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
35
శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది?
Image Credit : Asianet News

శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది?

టెలివిజన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న శ్రీముఖి, మధ్య మధ్యలో సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గా ఇటీవల 33 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన శ్రీముఖి ఎక్కడికి వెళ్లినా ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురౌతున్నాయి. తాజాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీముఖి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.

45
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్టార్ యాంకర్..
Image Credit : Asianet News

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్టార్ యాంకర్..

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీముఖి, “ఈ సినిమా ప్రారంభమైన సమయంలో సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన తర్వాత నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను” అని చెప్పింది. “పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్‌లో ఉన్నాను. సరైన వ్యక్తి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాను” అని శ్రీముఖి తేల్చేసింది.

55
చేతి నిండా సంపాదిస్తోన్న శ్రీముఖి..
Image Credit : Asianet News

చేతి నిండా సంపాదిస్తోన్న శ్రీముఖి..

శ్రీముఖి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశముందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యాంకర్ గా చేతినిండా సంపాదిస్తోంది శ్రీముఖి. భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ యాంకర్ రెండు ఇళ్లు కూడా కొన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా శ్రీముఖి కొత్త ఇంటి గృహప్రవేశం ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక శ్రీముఖి కార్ల కలెక్షన్ కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Related Stories
Recommended image1
Youtuber Nandu: దోషిగా తేలితే యూట్యూబర్ నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా? యూకే నుంచి బ్యాగు సర్దుకోవాల్సిందేనా?
Recommended image2
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved