MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ షో గ్రాండ్ ఫినాలే.. పింక్ డ్రెస్ లో మెరిసిన శ్రీముఖి.. కిక్కిచ్చే ఫోజులతో స్టార్ యాంకర్ రచ్చ..

ఆ షో గ్రాండ్ ఫినాలే.. పింక్ డ్రెస్ లో మెరిసిన శ్రీముఖి.. కిక్కిచ్చే ఫోజులతో స్టార్ యాంకర్ రచ్చ..

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో కోసం బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 28 2023, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ శ్రీముఖి యాంకర్ గా బుల్లితెరపై దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. కామెడీ షో ‘పటాస్’తో టీవీ ప్రేక్షకులకు పరిచయం అయ్యిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస షోలతో స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

అదుర్స్, సూపర్ మామ్, కామెడీ నైట్స్, జీ సరిగమప, కామెడీ స్టార్స్, డాన్స్ ఐకాన్ వంటి షోలతో పాటు మరిన్ని షోలు,  సినీ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించింది. తన యాంకరింగ్ స్కిల్స్, చురుకుతనం, మెరిసిపోయే అందంతో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది.
 

38

అటు పాపులర్ రియాలిటీ షో  Bigg Boss Telugu  లోనూ సందడి చేసింది. సీజన్ 3, 4తో వరుసగా టీవీ ఆడియెన్స్ ను అలరించింది. మరింత క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ కు మాత్రం బుల్లితెరపై ఢోకా లేదనే చెప్పాలి. 
 

48

వరుస షోలతో అలరిస్తూనే వస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘నీతోనే డాన్స్’ (Neethone Dance)  షోతో తెగ సందడి చేస్తోంది. ఈ షోలో సీనియర్ నటి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది.
 

58

‘నీతో డాన్స్’ షో స్టార్ మాలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఎపిసోడ్ కోసం శ్రీముఖి బ్యూటీఫుల్ గా తయారైంది. బుల్లితెరపై మరింత ఆకర్షణీయంగా మెరిసేందుకు అదిరిపోయే అవుట్ ఫిట్ లో కనువిందు చేసింది. 
 

68

తాజాగా బ్యూటీఫుల్ గా ఫొటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో కలిసి పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో శ్రీముఖి సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. మరింత అందంగా మెరిసి మంత్రముగ్ధులను చేసింది. 
 

78

పొడవాటి పింక్ ఫ్రాక్ లో దర్శనమిచ్చింది. అదిరిపోయే లుక్ లో మెస్మరైజ్ చేసింది. తన ఫోజులతో ఆకట్టుకుంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ అట్రాక్ట్ చేసింది. ఎద అందాలతో మతులు చెడగొట్టింది. మత్తు చూపులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

88

ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న శ్రీముఖి అటు...  వెండితెరపైనా అలరిస్తోంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. హీరోయిన్ గా ‘క్రేజీ అంకుల్స్’ చిత్రంలో మెరిసింది. రీసెంట్ గా ‘భోళా శంకర్’లో కనిపించింది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved