MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreemukhi: సాలిడ్ పరువాలతో శ్రీముఖి టెంప్టింగ్ లుక్స్... ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ 360 కోణంలో!

Sreemukhi: సాలిడ్ పరువాలతో శ్రీముఖి టెంప్టింగ్ లుక్స్... ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ 360 కోణంలో!

స్టార్ యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. అమ్మడు సాలిడ్ గ్లామర్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. శ్రీముఖి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 29 2023, 06:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ గా అవతరించింది. పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు శ్రీముఖి చేస్తుంది. ఇటీవల నీతోనే డాన్స్ అనే రియాలిటీ షో స్టార్ట్ చేసింది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210
Sreemukhi

Sreemukhi

నీతోనే డాన్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం సాలిడ్ గా తయారైంది. ఫ్రాక్ టాప్ ధరించి మైండ్ బ్లాక్ చేసింది. నీతోనే డాన్స్ షోలో శ్రీముఖి గ్లామర్ హైలెట్ అవుతుంది. 

 

310
Sreemukhi

Sreemukhi

నీతోనే డాన్స్ సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో. శ్రీముఖి తనదైన యాంకరింగ్ తో అలరిస్తున్నారు. బుల్లితెర నటులు దుమ్మురేపుతుండగా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

410
Sreemukhi

Sreemukhi

నీతోనే డాన్స్ షోకి సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. బీబీ జోడి ముగిసిన వెంటనే మరో షోని శ్రీముఖి పట్టేసింది. అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి తనతో పాటు పరిశ్రమకు వచ్చిన పలువురు యాంకర్స్ ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. 

510
Sreemukhi

Sreemukhi

కాగా నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు ప్లస్ అయ్యింది. 

 

610
Sreemukhi

Sreemukhi

బిగ్ బాస్  సీజన్ 3లో శ్రీముఖి కంటెస్టెంట్ చేసింది. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. 

710
Sreemukhi

Sreemukhi

స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 

810
Sreemukhi

Sreemukhi


యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

 

910
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి ఒక క్రేజీ రోల్ చేస్తుంది. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ ఈ చిత్రంలో అనుకరించారు. ఈ క్రమంలో ఖుషి మూవీలోని నడుము చూసే ఐకానిక్ సీన్ చిరంజీవి, శ్రీముఖి మీద స్పూప్ చేశారని సమాచారం. 

1010
Sreemukhi

Sreemukhi


ఇటీవల భోళా శంకర్ ట్రైలర్ విడుదల కాగా శ్రీముఖి కనిపించింది. ప్రచారం జరిగినట్లే శ్రీముఖితో నడుము చూసే సీన్ చిరంజీవి చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. భోళా శంకర్ శ్రీముఖికి బ్రేక్ ఇచ్చే సూచనలు కలవు... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image2
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Recommended image3
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved