- Home
- Entertainment
- పొట్టి బట్టలపై జబర్దస్త్ లో రచ్చ... యాంకర్ శివ నిలదీయడంతో సీరియస్ గా వెళ్ళిపోయిన అనసూయ
పొట్టి బట్టలపై జబర్దస్త్ లో రచ్చ... యాంకర్ శివ నిలదీయడంతో సీరియస్ గా వెళ్ళిపోయిన అనసూయ
బుల్లితెరకు గ్లామర్ డోస్ అద్దిన ఘనత అనసూయ, రష్మిలదే అని చెప్పాలి. యాంకర్ అంటే నిండుగా చీర, చుడిదార్ వంటి సాంప్రదాయ దుస్తులలోనే కనిపించాలి అనే రూల్ బ్రేక్ చేశారు ఈ ఇద్దరు.
18

అన్నివర్గాల ప్రేక్షకులు, కుటుంబ సభ్యులు కలిసి చూసే టీవీ ప్రోగ్రామ్స్ లో ఈతరహా గ్లామర్ షో ఏమిటని చాలా మంది ఖండిస్తున్నారు.

28
దీనితో అనసూయ, రష్మీ డ్రెస్ సెన్స్ పై అనేక విమర్శలు తలెత్తాయి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోని రష్మీ ఈ వివాదాన్ని లైట్ తీసుకొని తన పని తాను చేసుకుపోతుంది.

38
అనసూయ మాత్రం ఎవరు ఎమన్నా రియాక్ట్ అవుతూ అనేక మార్లు ఈ విషయంపై ఫైర్ అయ్యారు.

48
ఆమె సోషల్ మీడియా వేదికగా తన డ్రెస్ పై కామెంట్స్ చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. నేను ఏమి ధరించాలో చెప్పడానికి మీరెవరు, నా డ్రెస్ నా కంఫర్ట్, నా ఇష్టం అంటూ, విమర్శించిన వారిని ఏకిపారేసిన సందర్భాలు అనేకం.

58
పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావ్ అంటే మండిపడే అనసూయను జబర్దస్త్ వేదికపైనే కెలికాడు యాంకర్ శివ. మీరు ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు అని అనసూయను శివ అడగడం జరిగింది.

68
దీనికి అనసూయ పరిశ్రమ గురించి తెలియనివారు అనేకం అంటూ ఉంటారు. అన్నీ తెలిసి మీరు కూడా ఇలా అడగడం ఏమిటని అనసూయ అన్నారు. అలాగే పొట్టి డ్రెస్ లు వేసుకోవడం అనేది నా పర్సనల్ విషయం అని అనసూయ అన్నారు.

78
అనసూయ కామెంట్ కి శివ, మీ పర్సనల్ అయితే ఇంట్లో వేసుకోండి, ఇలా బయట కాదు అంటూ మరో కామెంట్ విసిరాడు. ఈ మాటకు అనసూయ సీరియస్ కావడం జరిగింది.

88
ఎవరెవరినో తీసుకువచ్చి ఇలాంటి మాటలు అనిపిస్తారా.. మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అంటూ జబర్దస్త్ మేనేజర్స్ పై సీరియస్ కావడంతో పాటు సెట్ నుండి బయటికి వెళ్లిపోయారు. ఈ పరిణామం జడ్జెస్ రోజా, మనులతో పాటు కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చింది.

Latest Videos