MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జబ్బల అందం కనిపించేలా పింక్‌ డ్రెస్‌లో రష్మి గౌతమ్‌ కిర్రాక్‌ షో.. చైర్‌పై హాట్‌ సిట్టింగ్‌లో విరహ వేదన

జబ్బల అందం కనిపించేలా పింక్‌ డ్రెస్‌లో రష్మి గౌతమ్‌ కిర్రాక్‌ షో.. చైర్‌పై హాట్‌ సిట్టింగ్‌లో విరహ వేదన

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. నెమ్మదిగా సినిమాలపై ఫోకస్‌ పెంచుతుంది. `బాయ్స్ హాస్టల్‌` ఎఫెక్ట్ తో తాను బోల్డ్ రోల్స్ చేసేందుకు సిద్ధమే అని సంకేతాలనిచ్చింది. ఆ వైపు తనని చూపించాలని ఆమె చెప్పకనే చెప్పింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 08 2023, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`జబర్దస్త్` షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. కమెడియన్లని తయారు చేసింది. అలాగే యాంకర్లని స్టార్లని చేసింది. అలా రష్మి గౌతమ్ కూడా స్టార్‌ అయిపోయింది. ఆమె స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. ఈ షోకి పదేళ్లుగా ఆమె యాంకరింగ్‌ చేస్తుండటం విశేషం. అయితే రష్మి మాటలు, నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

దీనికితోడు అందం అడ్వాంటేజ్‌గా మారింది. హాట్‌నెస్‌కి కేరాఫ్‌ యాంకర్‌ రష్మి. ఆమె ముద్దు ముద్దు మాటలకు తగ్గట్టుగా అందాల విందు చేస్తే కుర్రాళ్లు చిత్తైపోతారు. ఆమె అందాల దాడికి మత్తెక్కిపోతున్నారు. అభిమానులుగా మారుతున్నారు. అదే అందం సోషల్‌ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ ఏర్పడటానికి కారణం. అంతేకాదు ఆ అందం కోసం నెటిజన్లు ఈగర్‌గానూ వెయిట్‌ చేస్తుంటారు. ప్రతి వారం ఈ బ్యూటీ తన గ్లామర్‌ ఫోటోలతో అలరిస్తుంది. ఫ్యాన్స్ ని, నెటిజన్లని ఖుషి చేస్తుంది. 
 

37

తాజాగా ఈ అమ్మడు తన గ్లామర్‌ ఫోటోలతో వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. అసలైన సండే ఇప్పుడే వచ్చిందనేట్టుగా తన గ్లామర్‌ ట్రీట్‌ ఇవ్వడం విశేషం. ఇందులో పింక్‌ డ్రెస్‌లో మెరిసింది రష్మి గౌతమ్‌. స్లీవ్‌లెస్‌ గౌన్‌లో అసలైన అందం చూపిస్తూ మెంటల్‌ ఎక్కిస్తుంది.

47

అంతేకాదు టాప్‌ షోతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. డ్రెస్‌ జబ్బలపై జారిపోతుండగా, ఉబికి వచ్చే ఎద అందాలతో కిర్రాక్‌ షో చేసింది. ఇది చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఆ వేడికి, హాట్‌నెస్‌కి థర్మామీటర్లు బ్రేక్‌ అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. 
 

57

పదేళ్లుగా జబర్దస్త్ యాంకర్‌గా రాణిస్తుంది రష్మి. అంతకు ముందు సినిమాల్లో నటిగా ప్రయత్నాలు చేసింది. పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది. కానీ జబర్దస్త్ ఈ బ్యూటీకి గుర్తింపుతోపాటు స్టార్‌ ఇమేజ్‌ని, క్రేజ్‌ని తీసుకొచ్చింది. దానితో అడపాదడపా సినిమాల్లో మెరుస్తూ అలరిస్తుంది. 
 

67

ఇటీవల `భోళాశంకర్‌`లో చిన్న పాత్రలో మెరిసింది. సెకండాఫ్‌లో చిరుతో స్టెప్పులేసింది. గ్లామర్‌ పాత్రలో రచ్చ చేసింది. అలాగే కన్నడ మూవీ `బాయ్స్ హాస్టల్‌`లోనూ గ్లామర్‌ టీచర్‌గా కనిపించి రచ్చ చేసింది. రెడ్‌ శారీలో పిచ్చెక్కించింది. 
 

77

ఈ సందర్భంగా తాను ఇలాంటి పాత్రలు చేసేందుకు సిద్ధమే అని, గ్లామర్‌గా నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపింది. మరి మున్ముందు ఈ బ్యూటీ ఇంకా ఫుల్‌ గ్లామరస్‌గా కనిపించబోతుందని చెప్పొచ్చు. మరి మేకర్స్ ఈ అమ్మడి అందాలను వెండితెరకి పరిచయం చేస్తారా? అనేది చూడాలి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan vs Janhvi Kapoor: రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లలో ఎవరు ఎక్కువ రిచ్ ? ఎవరి ఆస్తి ఎంత?
Recommended image2
Nayanthara: ఎన్టీఆర్, ప్రభాస్ కాదు, తెలుగులో నయనతార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
Recommended image3
Ram Gopal Varma: మైఖేల్ జాక్సన్ అంటే అంత ద్వేషం ఎందుకు? ఆర్జీవీ ఎమోషనల్ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved