ఇలా రష్మీని చూస్తే తట్టుకోవడం కష్టమే.. మత్తెక్కించే చూపులతో కైపెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

First Published May 7, 2021, 6:57 PM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ స్లీవ్‌ లెస్‌ గౌనులో.. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకి కైపేక్కిస్తుంది. చూపులతోనే చంపేస్తుంది. ఇలా రష్మీని చూస్తే తట్టుకోవడం కష్టమే అంటున్నారు ఆమె అభిమానులు. రష్మీ నయా పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.