- Home
- Entertainment
- టాప్ తీసేసి మరీ రెచ్చిపోయిన `జబర్థస్త్` రష్మి.. హాట్ యాంకర్ ఎత్తైన పరువాలకు కుర్రాళ్లు విలవిల..
టాప్ తీసేసి మరీ రెచ్చిపోయిన `జబర్థస్త్` రష్మి.. హాట్ యాంకర్ ఎత్తైన పరువాలకు కుర్రాళ్లు విలవిల..
జబర్థస్త్ స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ ఎప్పటికప్పుడు కొత్త అందాలతో అదరగొడుతోంది. ఏమాత్రం దాచుకోకుండా హాట్ గా వడ్డిస్తోంది బ్యూటీ. వంపు వయ్యారాలతో రొమాంటిక్ యాంగిల్ లో కవ్విస్తుంది బ్యూటీ. సోషల్ మీడియా ఫ్యాన్స్ మతులు పోగొడుతుంది.

బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రచ్చ రచ్చ చేస్తోంది హాట్ బ్యూటీ రష్మి, బ్యూటీ. రోజుకో రకంగా వగలు పోతూ.. హాట్ హాట్ అందాలతో హడావిడి చేస్తోంది రష్మీ. తీరొక్క రకం డ్రెస్సులతో కుర్రళ్ళ మతులుపోగొడుతుంది.
చూపించి చూపించకుండా.. కనిపించి కనిపించకుండా అందాలతో కనువిందు చేయడంతో రష్మి మార్క్ వేరు. బుల్లి తెరపై బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గకుండా తన టాలెంట్ చూపిస్తోంది రష్మి గౌతమ్.
రీసెంట్ గా రష్మి పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. కలర్ ఫుల్ డ్రెస్ లో సన్నగా నడుము చూపిస్తూ..చంపేస్తోంది బ్యూటీ. అంతే కాదు ఓరగా చూస్తూ.. రా రమ్మంటున్నట్టు జబరస్థ్ యాంకర్ ఇచ్చే లుక్స్ ఫ్యాన్స్ కు నిద్ర లేకుండా చేస్తోంది.
అనసూయ వెళ్ళిపోవడంతో... జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోస్ కి రష్మీనే యాంకర్ గా చేస్తోంది బ్యూటీ. సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతోంది. జబర్థస్త్ కు మకుటం లేని మహారాణిగా మారిపోయింది బ్యూటీ.
ప్రస్తుతం మల్లెమాల వారి షోలలో మూడు మేజర్ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్ గా కొనసాగుతోంది. ఒక్క ఢీ డాన్స్ రియాలిటీ షో తప్పించి . జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా అదరగొడుతోంది.
అంతే కాదు ప్రతీ పండక్కు జరిగే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మి స్పెషల్ అట్రాక్ష్ గా నిలుస్తోంది. బుల్లి తెరపై మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా యాంకర్స్ లో రష్మికి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఒక రకంగా యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి.
యాంకర్ గా దూసుకు పోతున్న రష్మి నటిమా మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోలేెకపోతుంది. ఈ విషయంలో .. అనసూయ ముందుకు సాగుతుంటే.. రష్మి మాత్రం వెనకడుగు వేయక తప్పడంలేదు. హీరోయిన్ గా ట్రై చేసిన రష్మికి ఫెయిల్యూర్స్ ఏదురయ్యాయి. అందుకే తనకు కలిసి వచ్చిన బుల్లితెరపైనే దృష్టి పెట్టింది బ్యూటీ.
జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్ నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక కూడా తీర్చింది.
నటిగా ఆఫర్స్ వచ్చినా రాకున్నా యాంకరింగ్ ద్వారా రష్మీ లక్షలు సంపాదిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా బుల్లితెరపై రాణిస్తున్న రష్మీ బాగానే సంపాదించారు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. రష్మీ ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి.