MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Deepika Pilli Pics: చిట్టి నడుము చూపిస్తూ చిత్ర హింసలు పెట్టిన యంగ్ యాంకర్.. టాప్ కి ప్యాంటుకి గ్యాప్ ఇచ్చీ..

Deepika Pilli Pics: చిట్టి నడుము చూపిస్తూ చిత్ర హింసలు పెట్టిన యంగ్ యాంకర్.. టాప్ కి ప్యాంటుకి గ్యాప్ ఇచ్చీ..

సన్నని నెలవంక నడుము చూపిస్తూ గుండెలు మెలిపెట్టింది యంగ్ యాంకర్ దీపికా పిల్లి(Deepika Pilli). చిలిపి పిల్ల చిట్టి నడుము అందాలు కుర్రాళ్లను చిత్ర హింసలకు గురిచేయగా... అమ్మడు కొంటెగా నవ్వుతూ మరింత డామేజ్ చేసింది. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 18 2022, 08:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18


దీపిక ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, బ్యూటిఫుల్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీపికా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పెడితే చాలు, క్షణాల్లో వైరల్ అవుతున్నాయి అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా అనూహ్యంగా ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీ గౌతమ్ తో కలిసి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. యాంకర్ గా దీపికా పిల్లి పాస్ మార్క్స్ రాబట్టింది. 
 

38


ఊహించని విధంగా ఢీ 14 (Dhee 14) నుండి దీపికను తప్పించారు. అలాగే రష్మీ (Rashmi Gautam) సుడిగాలి సుధీర్ లను  కూడా తొలగించారు. అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో దీపికా యాంకర్ గా సందడి చేస్తున్నారు.  ఇప్పుడిప్పుడే బుల్లితెరపై దీపికా పిల్లి తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు. 
 

48

ఇక టిక్ టాక్ స్టార్ గా దీపిక అప్పట్లో చేసిన రచ్చఇంకా ఆమె అభిమానులు మర్చిపోలేదు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్ చేయడం దీపికతో పాటు ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. 

58

అయితే బుల్లితెర ఎంట్రీతో పాటు ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా ఫ్యాన్స్ కి కావలసిన మజా పంచుతుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ తో  తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపిక. వరుస ఫోటో షూట్స్ తో కాకరేపుతుండగా... ఫ్యాన్ బేస్ అంతకంతకూ పెరిగిపోతుంది. దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు. 
 

68


నటిగా ఎదగాలన్నదే ఆమె లక్ష్యం కాగా ఈ విధంగా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి, ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. దీపిక గ్లామర్, క్యూట్ నెస్ కి మంచి అవకాశం వస్తే, వెండితెరపై కూడా దూసుకుపోతుందని అనిపిస్తుంది.

78

అనసూయ(Anasuya), రష్మీ, శ్రీముఖి వంటి యాంకర్స్ బుల్లితెరపై తమ గ్లామర్ పవర్ చూపించి సూపర్ ఫేమస్ అయ్యారు. టెలివిజన్ షోల ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్స్ అయిపోయారు. వాళ్లనే స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళుతుంది దీపిక.

88

సన్నని నెలవంక నడుము చూపిస్తూ గుండెలు మెలిపెట్టింది యంగ్ యాంకర్ దీపికా పిల్లి(Deepika Pilli). చిలిపి పిల్ల చిట్టి నడుము అందాలు కుర్రాళ్లను చిత్ర హింసలకు గురిచేయగా... అమ్మడు కొంటెగా నవ్వుతూ మరింత డామేజ్ చేసింది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved