MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోడ్రన్ లుక్ లో అరియానా గ్లోరీ గ్లామర్ ఫీస్ట్... కిర్రాక్ స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న ఆర్జీవీ గర్ల్

మోడ్రన్ లుక్ లో అరియానా గ్లోరీ గ్లామర్ ఫీస్ట్... కిర్రాక్ స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న ఆర్జీవీ గర్ల్

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ Ariyana Glory కొత్త కొత్త లుక్స్ లో మెరుస్తూ తన అభిమానులను మరింత గా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ చూపుతిప్పుకోనివ్వడం లేదు.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 08 2024, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న అరియానా గ్లోరీ ఎప్పటికప్పుడు తన న్యూ లుక్ తో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ తన ఫాలోవర్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. 

26

బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది. స్టన్నింగ్ ఫొటోస్టిల్స్ తో మతులు పోగొడుతోంది. కిర్రాక్ లుక్స్ తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

36

ఇటీవల అరియానా న్యూ ఇయర్ New Year 2024 సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే. ఓ ఈవెంట్ లో పాల్గొన్న అరియానా తన స్పెషల్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. అలాగే సింగర్ రోల్ రైడాతోనూ ఓ డాన్స్ పెర్ఫామ్ చేసింది.

46

ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేసే క్రమంలో స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. ఓవైపు డాన్స్ తో అదరగొడుతూనే మరోవైపు తన లేటెస్ట్ లుక్ తో కట్టిపడేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించిన ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 
 

56

మినీ గౌన్, లాంగ్ షూస్, ఓపెన్ జాకెట్ తో మోడ్రన్ లుక్ ను సొంతం చేసుకుంది. అట్రాక్టివ్ లుక్ తో అదరహో అనిపించింది. అలాగే ట్రెండీ హెయిర్ స్టైల్ తోనూ ఆకట్టుకుంది. స్టన్నింగ్ లుక్ లో అరియానా చేసిన ఫొటోషూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

66

ఆమె ఫొటోలను లైక్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు. మరోవైపు అరియాన గ్లామర్ ఫీస్ట్ కు ఫిదా అవుతూ కామెంట్లతో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. యంగ్ బ్యూటీని మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved