MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా రివ్యూ..

అనసూయ `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా రివ్యూ..

యంకర్‌ అనసూయ యాక్ట్ చేయడంతో `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రంపై కాస్త ఇంట్రెస్ట్, అంచనాలున్నాయి. నేడు(మే7) ఈ సినిమా `ఆహా`లో విడుదలైంది. మరి సినిమా మెప్పించిందా? అనసూయ మరోసారి ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

3 Min read
Aithagoni Raju
Published : May 07 2021, 08:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
`జబర్దస్త్` అనసూయ క్రేజ్‌ గురించి తెలిసిందే. ఈ అమ్మడి గ్లామర్‌తో టీవీ ఇండస్ట్రీని, సోషల్‌ మీడియాని శాషిస్తుంది. అంతేకాదు `రంగస్థలం` తర్వాత సినిమాల్లోనూ మంచి పాత్రలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. `కథనం` తర్వాత అనసూయ మెయిన్‌ లీడ్‌గా చేసిన చిత్రం `థ్యాంక్యూ బ్రదర్‌`. ఈ సినిమాలో అనసూయ ఫేమస్‌ నేమ్‌. ఆమె పేరు చెప్పుకునే చిత్ర ప్రమోషన్‌ చేసుకుంటూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే అనసూయనే ఈ సినిమా బాధ్యతని తన భుజాలపై వేసుకుంది. తన గ్లామర్‌ని మేళవించి చేసిన ఈ అమ్మడి ప్రమోషన్‌ బాగానే వర్కౌట్‌ అయ్యింది.

28
కరోనా వల్ల థియేటర్లు క్లోజ్‌ కావడం వల్ల ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సెకండ్‌ ఫేజ్‌లో థియేటర్లు మూత పడ్డాక ఓటీటీలో విడుదలవుతున్న మొదటి కాస్త పెద్ద సినిమా `థ్యాంక్యూ బ్రదర్‌`. యాంకర్‌ అనసూయ, విరాజ్‌ అశ్విన్‌ జంటగా, రమేష్‌రాపత్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. జస్ట్ ఆర్జినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి నిర్మించారు. ఇందులో యంకర్‌ అనసూయ యాక్ట్ చేయడంతో దీనిపై కాస్త ఇంట్రెస్ట్, అంచనాలున్నాయి. మరి నేడు(మే7) ఈ సినిమా `ఆహా`లో విడుదలైంది. మరి సినిమా మెప్పించిందా? అనసూయ మరోసారి ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

38
కథ పరంగా చూస్తేః.. అభి (విరాజ్ అశ్విన్ ) బాగా సంపన్న కుటుంబంలో జన్మిస్తాడు. కానీ చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి(అర్చన అనంత్‌) మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో వారిని అసహించుకుంటాడు. తల్లి ప్రేమను, వ్యక్తిగత బాధ్యతలను కూడా పట్టించుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్టు లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ అవారాగా తిరుగుతుంటాడు. అతని ఆవేశం, లెక్కలేని తనం కారణంగా ఇంటి నుండి బయటకు వచ్చి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క ప్రియ (అనసూయ) నిండు గర్భవతి, అప్పటికే ఆమె భర్త చనిపోయి ఉంటాడు. పైగా ప్రియది ఒక బిలౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. భర్త లేకపోవడంతో వాళ్ల బామ్మ(అన్నపూర్ణమ్మ) వద్ద ఉంటుంది. వీరి ఫ్యామిలీ బాధ్యత ప్రియనే చూసుకోవాల్సి ఉంటుంది. రెండు డిఫరెంట్‌ లైఫ్‌ స్టయిల్స్ కలిగిన అభి, ప్రియా లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. కరెక్ట్ గా ఆ టైంలో ప్రియకు నొప్పులు స్టార్ట్ అవ్వడంతో అభిలో చలనం వస్తోంది. మరి ప్రియను అభి ఎలా సేవ్ చేశాడు ? చివరకు అనసూయకి ఏమైంది ? డెలివరీ కరెక్ట్ గా జరిగింది.. అసలేమైందనేది మిగిలిన కథ.

48
విశ్లేషణః.. తల్లి ప్రేమని, తల్లి ప్రాధాన్యతని తెలిపే చిత్రమిది. ఓ కేర్‌ లెస్‌ కుర్రాడు ఓ సంఘటనతో తన అమ్మ ప్రేమని ఎలా తెలుసుకున్నాడనేది ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు డెబ్యూ డైరెక్టర్‌ రమేష్‌ రాపర్తి. ఈ సినిమా చూస్తుంటే నైజీరియన్ చిత్రం `ఎలెవేటర్‌ బేబీ`ని తలపిస్తుంది. బహుశా దర్శకుడు ఆ సినిమాని ఇన్‌స్పైర్‌ అయ్యాడేమో. సినిమాలో ఎమోషనల్‌ సీన్స్ ఆకట్టుకుంటాయి. మొదటి భాగంలో బోల్డ్ సీన్స్ తో యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కమర్షియల్‌ అంశాలు జోడించి సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచాడు. అయితే ఫస్టాఫ్‌ లో ఎక్కువగా పాత్రలను పరిచయం చేయడం, వాటి తీరుని ఎస్టాబ్లిష్‌ చేయడానికి ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు.

58
సెకండాఫ్‌లో చాలా కామెడీ, ఎమోషన్స్, ఇంకాస్త గ్రిప్పింగ్‌గా చెప్పే అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఆ ప్రయత్నం చేయలేదు. ఈ విషయంలో ఆయనకు అనుభవ లేమి కనిపిస్తుంది. సినిమాలో కీలక సన్నివేశాలను ట్రీట్‌ చేసిన విధానం అంతగా ఆకట్టుకోదు. సినిమాకి ప్రధాన బలమే సెకండాఫ్‌. కానీ అదే సాగదీసినట్టుగా ఉంది. పాయింట్‌, ఎమోషనల్‌ అంశాల పరంగా మంచి కథని ఎంచుకున్న దర్శకుడు దాన్ని అదే స్థాయిలో సినిమాగా మల్చడంలో చిన్న తడబాటు కనిపించింది. ఆకట్టుకునే అంశాలకు తావున్నా. ఆ దిశగా దర్శకుడు చూపించే ప్రయత్నం చేయలేదు. తల్లి సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో తల్లిలో నిజాయితీ కనిపించదు. ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి బలమైన కారణాలేంటనేది చూపించలేదు. తల్లి పాత్రని బలంగా మలచలేదు.

68
ఆర్టిస్టుల నటన పరంగా చూస్తూ,.. అనసూయ చాలా మెచ్యూర్డ్ నటనని ప్రదర్శించింది. సినిమాని తన భుజాలపై వేసుకునే ప్రయత్నం చేసింది. విరాజ్‌ ఆనంద్‌ తన పాత్రకి న్యాయం చేశాడు. ఆ పాత్రకి బాగా సూట్‌ అయ్యాడు. ఈ రెండు పాత్ర చుట్టూనే సినిమా మొత్తం సాగుతుంది. మిగిలిన పాత్రలేవి అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. వైవా హర్ష తన పాత్ర పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశాడు. కామెడీపై దర్శకుడు ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇతర నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే.. దర్శకుడికిది డెబ్యూ అయినా ఫర్వాలేదనిపించాడు. మంచి ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అనుభవ లేమి కనిపిస్తుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీలక సన్నివేశాల్లో మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు.

78
ఫైనల్‌గా.. `థ్యాంక్యూ బ్రదర్‌` సినిమా తల్లి ప్రేమని, విలువని తెలియజేస్తే చిత్రమని కచ్చితంగా చెప్పొచ్చు. ఎమోషనల్‌ సీన్స్ ఆకట్టుకుంటాయి. విరాజ్ అశ్విన్, అనసూయల నటనతో పాటు కొన్ని ఫీల్ గుడ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా కాస్త స్లో నెరేషన్‌ని తట్టుకుంటే ఎమోషనల్‌ మూవీస్‌ని ఇష్టపడే వారిని ఆకట్టుకునే చిత్రమవుతుందని చెప్పొచ్చు. రేటింగ్‌-2.75

88
సినిమా - `థ్యాంక్యూ బ్రదర్‌`. నటీనటులు : విరాజ్ అశ్విన్, నటి, యాంకర్ అనసూయ, అర్చన, వైవా హర్ష, అనిల్ కురువిల్లా, అన్నపూర్ణ తదితరులు. దర్శకత్వం : ర‌మేశ్ రాప‌ర్తి నిర్మాత‌లు : మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంగీతం : గుణ బాలసుబ్రమణియన్.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved