MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Anasuya Bharadwaj: ఆ వయసులో అందం కోసం యాంకర్ అనసూయ పాట్లు... ఏకంగా కాళ్ళు పైకెత్తి బోల్డ్ ఫీట్లు!

Anasuya Bharadwaj: ఆ వయసులో అందం కోసం యాంకర్ అనసూయ పాట్లు... ఏకంగా కాళ్ళు పైకెత్తి బోల్డ్ ఫీట్లు!

నటులకు ఫిట్నెస్, గ్లామర్ చాలా ముఖ్యం. అందులోనూ అనసూయ కొన్ని సినిమాల్లో లీడింగ్ రోల్స్ కూడా చేస్తుంది. అందుకే వీలైనంత గ్లామర్ గా కనిపించాలనేది అనసూయ కోరిక. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 29 2023, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


అనసూయ ప్రస్తుత వయసు 38 ఏళ్ళు. పాతికేళ్ల లోపే పెళ్లి చేసుకుంది. పెళ్లి, పిల్లలు కారణంగా శరీరంలో మార్పులు రావడం సహజం. మునుపటిలా నాజూగ్గా కనిపించాలంటే కష్టం. అనసూయ శరీర రీత్యా అది సాధ్యం కాదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనసూయను ఆమె హేటర్స్ ఆంటీ అని ట్రోల్ చేస్తుంటారు. ఆంటీ అంటే అనసూయకు మండిపోతుంది. ట్రోల్ చేసిన వాళ్ల దిమ్మ తిరిగేలా ఇచ్చిపడేస్తుంది. యాంకరింగ్ మానేసిన అనసూయ నటిగా బిజీ అయ్యారు. ఆమె విలక్షణ పాత్రలు చేస్తుంది. విమానం మూవీలో వేశ్యగా నటించి షాక్ ఇచ్చింది. 

37
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

నటులకు ఫిట్నెస్, గ్లామర్ చాలా ముఖ్యం. అందులోనూ అనసూయ కొన్ని సినిమాల్లో లీడింగ్ రోల్స్ కూడా చేస్తుంది. అందుకే వీలైనంత గ్లామర్ గా కనిపించాలనేది అనసూయ కోరిక. అనసూయ కొంచెం బొద్దుగానే ఉంటారు. ఆమె హాట్ గా కనిపించే అంశాల్లో అది కూడా ఒకటి. అయితే ఇంకా బరువు పెరిగితే ప్రమాదమే. 
 

47
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj


అందుకే డైలీ వ్యాయామం ఆమె దిన చర్యలో భాగంగా ఉంటుంది. యోగ కూడా చేస్తుంది. అనసూయ ఫిట్నెస్ గోల్స్ నెక్స్ట్ లెవెల్ కి చేరాయి. ఆమె ఏరియల్ యోగ కూడా స్టార్ట్ చేసింది. బరువు తగ్గించి, అందం పెంచడంలో ఏరియల్ యోగ బాగా పని చేస్తుంది. అందుకే ఆమె ఏరియల్ యోగ స్టార్ట్ చేశారు. 

57
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

ఏరియల్ యోగలో కఠినమైన ఓ పోజ్ ని అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. అనసూయ ఫీట్లు చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏరియల్ యోగ చేయడంతో పాటు లేత కొబ్బరి కూడా తింటుందట. మొత్తంగా అనసూయ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చర్చకు దారి తీసింది.

67

ఇక నటిగా అనసూయ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆమె అరడజను చిత్రాల వరకు నటించారు. మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు. 


 

77

నెక్స్ట్ ఆమె పుష్ప 2 చిత్రంలో లేడీ విలన్ గా కనిపించనుంది. దాక్షాయణిగా డీగ్లామర్ రోల్ లో షేక్ చేయనుంది. పుష్ప 2లో తన పాత్రకు మంచి సన్నివేశాలు ఉన్నాయని ఇటీవల వెల్లడించింది. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. 

 

అన్నయ్య పెళ్లి తర్వాత నిహారికలో జోష్ చూశారా.. ఇంటెన్స్ లుక్స్ తో మరింత రెచ్చిపోతున్న మెగా డాటర్, వైరల్

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved