ప్రెగ్నెంట్ అయిన అనసూయ.. షాకింగ్ లుక్ వైరల్..
First Published Nov 27, 2020, 6:35 PM IST
ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తున్న అనసూయ.. తన అభిమానులకు, నెటిజన్లకు షాకిచ్చింది. ఉన్నట్టుండి ప్రెగ్నెంట్ లుక్‌లో కనిపించి అభిమానుల గుండెల్లో పెద్ద రాయి వేసింది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్‌తో ఉన్న ఓ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే..

తెలుగులో హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుని ఓ ఊపు ఊపుతున్న అనసూయ బేబీ ఓ వైపు సినిమాలు, మరోవైపు షోస్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం `థ్యాంక్ యు బ్రదర్` చిత్రంలో నటిస్తుంది.

ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌ని హీరో సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు. ఇందులో అనసూయ ప్రెగ్నెంట్‌తో కనిపించింది. ఆమెకి జోడిగా అశ్విన్ విరాజ్ నటిస్తున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?