- Home
- Entertainment
- Anasuya: అనసూయ అరాచకానికి నెక్స్ట్ లెవల్.. డార్క్ లిప్స్, బిగుతైన అందాలతో స్టన్నింగ్ హాట్
Anasuya: అనసూయ అరాచకానికి నెక్స్ట్ లెవల్.. డార్క్ లిప్స్, బిగుతైన అందాలతో స్టన్నింగ్ హాట్
అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అనసూయ బుల్లితెరపై ఎంతటి స్టార్ యాంకరో వెండితెరపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.
ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తోం
సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది.
టాలీవుడ్ లో అనసూయతో పోటీ పడే యాంకర్స్ చాలా మందే ఉన్నారు. కానీ వారందరికీ అనసూయ తరహాలో వెండితెరపై ఛాన్సులు రావడం లేదు. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో తన డార్క్ లిప్స్ ఫాంటసీని నెరవేర్చుకుంది. డార్క్ లిప్స్, బిగుతైన అందాలతో కనువిందు చేస్తూ అనసూయ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది.
ఈ వీడియోలో అనసూయ తన నాటీ మ్యానరిజమ్స్ తో కుర్రాళ్ళని ఉడికిస్తోంది. హాట్ హాట్ గా హావభావాలు ఇస్తూ, అందాలు వడ్డిస్తూ మతిపోగొట్టేలా అనసూయ కనిపిస్తోంది.
నా గ్లామర్ ని టివిలో చూస్తూనే ఉన్నారు. ఇక్కడ సినిమాల్లో మాత్రం మిమ్మల్ని సర్ ప్రైజ్ చేయాలనే కంకణం కట్టుకున్నా అంటూ వైవిధ్యమైన పాత్రల గురించి అనసూయ గతంలో తెలిపింది.
అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు.
ఇదిలా ఉండగా అనసూయ రీసెంట్ గా రవితేజ ఖిలాడీ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఖిలాడీ చిత్రం ఈ శుక్రవారమే విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది.
ఏదిఏమైనా అనసూయ డార్క్ లిప్స్ ఫాంటసీ వీడియోలో రెచ్చిపోయి కనిపించింది. సోషల్ మీడియాలో అందాలు ఒలకబోయడం ఆనసూయకు అలవాటే. తాజాగా వీడియోలో ఎదపై ఉన్న టాటూ కనిపించేలా వీడియో పోస్ట్ చేసింది.