MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెరూన్ కలర్ ఫ్రాక్ లో అనసూయ మెస్మరైజింగ్ ఫోజులు... కనికరం లేకుండా కవ్విస్తున్న స్టార్ యాంకర్

మెరూన్ కలర్ ఫ్రాక్ లో అనసూయ మెస్మరైజింగ్ ఫోజులు... కనికరం లేకుండా కవ్విస్తున్న స్టార్ యాంకర్

సుందరాంగులక అలంకరణతో పనేముంది. ధరించిన డ్రెస్ ఏదైనా సెక్సీ లుక్ వాళ్ళ సొంతం. హాట్ యాంకర్ గా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న అనసూయ ఈ కోవకే చెందుతుంది. అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ ఏదైనా అప్పీల్ మాత్రం చాలా హాట్ గా ఉంటుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 15 2021, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సాలిడ్ అందాలతో పోతపోసినట్లు ఉండే ఈ పొడుగు సుందరి, అందంతో బుల్లితెర పరిశ్రమను ఏళ్లుగా ఏలేస్తుంది. న్యూస్ రీడర్ గా బుల్లితెరకు పరిచయమై జబర్దస్త్ వేదిక ద్వారా సూపర్ పాప్యులర్ అయ్యారు.

27
టెలివిజన్ ప్రేక్షకులకు అనసూయ అందాలు కొత్త అనుభూతిని పంచాయి. యాంకర్ అంటే ఇలానే ఉండాలనే పద్దతి బ్రేక్ చేసి, జబర్దస్త్ షోలో పొట్టిబట్టలలో రచ్చ చేసింది. ఒకవైపు నాన్ స్టాప్ కామెడీ, మరోవైపు అనసూయ మెస్మరైజింగ్ బ్యూటీ... ఆ షోని ఎక్కడికో తీసుకెళ్లింది.

37
ఇక అనసూయ బట్టలు, డ్రెస్సింగ్ స్టయిల్ పై అనేక మార్లు విమర్శలు తలెత్తాయి. తన పొట్టిబట్టలపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఐ డోంట్ కేర్ అంటారు ఆమె. వృత్తి పరంగా తప్పదనే అనసూయ, విమర్శలకు గట్టి కౌంటర్లు ఇచ్చిన సందర్భాలు అనేకం.

47
బుల్లితెరపై అనసూయ తీరు ఆమెకు భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. వెండితెరపై నటిగా ఎదగడానికి ఆ ఇమేజ్ కారణం అయ్యింది. ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలే. తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు వెబ్ సిరీస్లు, సినిమాలు చేస్తున్నారు.

57
తెలుగులో పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. పుష్ప రెండు పార్ట్స్ గా పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుండగా అనసూయ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

67
ఇక సోషల్ మీడియాలో అనసూయ ఫోటో షూట్స్ ఫ్యాన్స్ కి ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. ట్రెండీ డ్రెస్ లలో క్రేజీ ఫోజులిస్తూ ఆమె చేసే ఫోటో షూట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.

77
తాజాగా మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఫోటో షూట్ చేశారు. ఫ్రాక్ లో అనసూయ చాలా స్టైలిష్ గా ఉండగా, ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad Trailer: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రివ్యూ.. వాడు నీకు భయపడలేదా, ఎవడికీ భయపడలేదా ?
Recommended image2
120 ఏళ్ళు నిద్రపోవాల్సిన వ్యక్తి మధ్యలోనే మేల్కొంటే ? ఓటీటీలో చూడాల్సిన టాప్ 5 స్పేస్ థ్రిల్లర్ మూవీస్ ఇవిగో
Recommended image3
Tollywood: రాజ‌శేఖ‌ర్‌కు నిజంగానే గోటీల ఫ్యాక్ట‌రీ ఉందా.? ఫ‌స్ట్ టైమ్ స్పందించిన సీనియ‌ర్ హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved