MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మళ్ళీ విజయ్ దేవరకొండని అనసూయ కెలికిందా, రష్మికకి పరోక్షంగా వార్నింగ్.. నెటిజన్ల అభిప్రాయం ఇదే ?

మళ్ళీ విజయ్ దేవరకొండని అనసూయ కెలికిందా, రష్మికకి పరోక్షంగా వార్నింగ్.. నెటిజన్ల అభిప్రాయం ఇదే ?

చాలా కాలంగా అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఇది బహిరంగ రహస్యమే. అనసూయ తరచుగా విజయ్ దేవరకొండపై పరోక్షంగా చేస్తున్న ట్వీట్స్ వివాదం అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 03 2024, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చాలా కాలంగా అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఇది బహిరంగ రహస్యమే. అనసూయ తరచుగా విజయ్ దేవరకొండపై పరోక్షంగా చేస్తున్న ట్వీట్స్ వివాదం అవుతున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయని ట్రోల్ చేయడం చూస్తూనే ఉన్నాం. అర్జున్ రెడ్డి చిత్రం నుంచి అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య వివాదం మొదలైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తాజాగా అనసూయ మరోసారి విజయ్ దేవరకొండని కెలికిందా అని అనుమానం వచ్చేలా ట్వీట్ చేసింది. నెటిజన్లు మాత్రం విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూనే ఈ ట్వీట్ చేసింది అని తేల్చేస్తున్నారు. ఇంతకీ అనసూయ ఏమని ట్వీట్ చేసిందో చూద్దాం. 'దూరపు కొండలు నునుపు' అంటూ ఒక సామెతని అనసూయ ట్వీట్ చేసింది. ఈ సామెతలో కొండ అని ఉండడంతో నెటిజన్లు విజయ్ దేవరకొండ గురించే అని అంటున్నారు. 

35

అసలు సందర్భం ఏంటి ? అనసూయ ఇప్పుడెందుకు విజయ్ ని టార్గెట్ చేసింది అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై కూడా నెటిజన్లు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అనసూయ ఉద్దేశం ఏంటో ఈ ట్వీట్ లోని మర్మం ఏంటో నెటిజన్లు కామెంట్స్ రూపంలో చెప్పేస్తున్నారు. రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు. తమ రిలేషన్ ని అధికారికంగా ప్రకటిచలేదు కానీ వివిధ రూపాల్లో హింట్స్ ఇస్తున్నారు. రష్మిక.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కూడా కలిసిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

45

వీళ్ళిద్దరూ ఆల్రెడీ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జంటగా నటించారు. రీసెంట్ గా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో రష్మిక మందన మంచి జోష్ తో ప్రసంగించింది. రష్మిక స్పీచ్ ఇచ్చిన విధానం, మీ ఉపయోగించిన స్లాంగ్ విజయ్ దేవరకొండ స్టైల్ లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

55

కర్ణాటక నుంచి వచ్చిన రష్మిక విజయ్ ప్రేమలో పడింది. దీనిపై అనసూయ సెటైరికల్ గా, చిన్నపాటి వార్నింగ్ ని రష్మికకి ఇచ్చే విధంగా అనసూయ 'దూరపు కొండలు నునుపు' అని పోస్ట్ చేసినట్లు నెటిజన్లు చెబుతున్నారు. మెరిసేదంతా బంగారం కాదు, దూరపు కొండలు నునుపు లాంటి సామెతలని మోసపోకుండా హెచ్చరించేందుకు ఉపయోగిస్తుంటారు. విజయ్ దేవరకొండ ప్రేమ మాయలో ఉన్న రష్మిక ని హెచ్చరించేందుకే అనసూయ ఈ ట్వీట్ చేసిందా  ? నిజం ఏంటో అనసూయకే తెలియాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image3
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved