MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్వర్గం నుంచి దిగివచ్చిన దేవకన్యలా అనసూయ.. పెళ్ళికూతురిలా మైండ్ బ్లోయింగ్ ఫోజులు

స్వర్గం నుంచి దిగివచ్చిన దేవకన్యలా అనసూయ.. పెళ్ళికూతురిలా మైండ్ బ్లోయింగ్ ఫోజులు

అనసూయ టాలీవుడ్ లో యాంకరింగ్ పరంగా, గ్లామర్ పరంగా ఓ బ్రాండ్ గా మారిపోయింది. వెండితెరపై క్రమంగా తన క్రేజ్ పెంచుకుంటోంది. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. 

2 Min read
Author : pratap reddy
Published : Oct 14 2021, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అనసూయ టాలీవుడ్ లో యాంకరింగ్ పరంగా, గ్లామర్ పరంగా ఓ బ్రాండ్ గా మారిపోయింది. వెండితెరపై క్రమంగా తన క్రేజ్ పెంచుకుంటోంది. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. అందం, హాట్ నెస్ తో అనసూయ కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంది. గ్లామర్ పరంగా తిరుగులేదని నిరూపించుకున్న అనసూయ.. వెండితెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో సత్తా చాటాలని చూస్తోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj తెలివిగా వ్యవహరిస్తుంది. అనసూయ ట్యాలెంట్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఆమె ఆచి తూచి అడుగులు వేస్తోంది. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. Rangasthalam చిత్రంలో అనసూయ రంగమ్మత్తగా అద్భుతమైన నటన కనబరిచిన సంగతి తెలిసిందే. అలాగే క్షణం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించింది ఈ హాట్ యాంకర్. 

 

38

నటిగా, యాంకర్ గా సమానమైన క్రేజ్ తో రాణించే భామలు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా కాలం క్రితమే మ్యారేజ్ చేసుకున్న అనసూయ.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. 

 

48

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటోస్ కి కుర్రాళ్ల మతులు పోవడం ఖాయం. దివి నుంచి దిగివచ్చిన పెళ్లి కూతురిలా ఆమె ముస్తాబై ఫోజులు ఇచ్చింది. 

 

58

రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో అనసూయ హాఫ్ శారీ ధరించింది. ఆమె ఫోజులు అందమైన పురివిప్పిన నెమలితో పోటీపడుతున్నట్లు గా ఉన్నాయ్. అనసూయ ఫోజులు చూస్తూ చూపు తిప్పుకోవడం కష్టం. 

 

68

అనసూయ బులితెరపి గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

 

78

అనసూయ ఈ ఫొటోస్ ని షేర్ చేయగానే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అనసూయ.. Allu Arjun పుష్ప చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. రంగస్థలం తరహాలో పుష్పలో కూడా అనసూయకు మంచి రోల్ పడితే.. టాలీవుడ్ లో ఆమె వైవిధ్యమైన పాత్రలకు బ్రాండ్ గా మారిపోవడం ఖాయం. 

 

88

ఇదిలా ఉండగా అనసూయ ఇటీవల MAA ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసింది. దురదృష్టవశాత్తూ అనసూయ ఓటమి చెందింది. రాత్రేమో అనసూయ గెలిచిందని.. ఉదయం ఓడిపోయిందని ప్రకటించడం వివాదంగా మారింది. 

Also Read: బాలయ్యని కలిసిన విష్ణు, మోహన్ బాబు..సంస్కారం అంటే అది, నారా లోకేష్ పై కామెంట్స్

About the Author

PR
pratap reddy
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajeev Kanakala: ఎన్టీఆర్‌ తనకు ఎవరూ లేరని మాట్లాడానికి కారణం ఇదే.. సంచలన విషయం చెప్పిన రాజీవ్‌ కనకాల
Recommended image2
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image3
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved